శుక్రవారం, 25 జులై 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
chitra
Last Updated :
శుక్రవారం, 13 మే 2016 (16:50 IST)
పెళ్ళి చూపులకు మీసానికి సంబంధం ఏమిటి?
''పెళ్ళి చూపుల్లో నిన్ను చూడటానికి వచ్చినప్పుడు నన్ను చూసి ఏం అనుకున్నావు?'' అడిగాడు భర్త
''మీ మీసాలు, గంభీరమైన మొహం చూసి మీరెక్కడ నా మాట వినరోనని భయపడ్డాను..!'' చెప్పింది భార్య.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
19 ఏళ్ల కుర్రాడిని తీసుకుని 38 ఏళ్ల మహిళ జంప్, ఇద్దరూ బెంగళూరులో...
బీటెక్ చదివే 19 ఏళ్ల కుర్రాడు, ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న 38 ఏళ్ల మహిళ స్నేహితులయ్యారు. ఆ స్నేహం కాస్తా సన్నిహిత సంబంధానికి దారి తీయడంతో ఇద్దరూ కలిసి ఎవరికీ చెప్పకుండా పారిపోయారు. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. చిత్తూరులోని ఓ ప్రైవేట్ కళాశాలలో 19 ఏళ్ల కుర్రాడు బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అదే కళాశాలలో ల్యాబ్ టెక్నీషియన్‌గా 38 ఏళ్ల మహిళ పనిచేస్తోంది. ఈమెకి పెళ్లయింది, కానీ కొన్ని కారణాల వల్ల భర్త నుంచి విడిపోయి ఒంటరిగా వుంటోంది. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా సన్నిహిత సంబంధానికి దారి తీసింది.
YS Viveka Case: ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన వైఎస్ సునీతారెడ్డి.. ఈ కేసు క్లోజ్ కాకపోతే?
ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును వైఎస్ సునీతారెడ్డి కలిశారు. వివేకా హత్య కేసులో నిందితులకు వీలైనంత త్వరగా శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. ఎన్నికల తర్వాత సునీత సీఎంను కలవడం ఇది రెండోసారి. సెప్టెంబర్ 2024లో, సునీత తన భర్తతో కలిసి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును కలిశారు.
Midhun Reddy: ఏపీ మద్య కుంభకోణం-బెయిల్ కోసం ఏసీబీ కోర్టులో మిధున్ రెడ్డి పిటిషన్
ఏపీ మద్యం కుంభకోణంలో ఏ4గా ఉన్న వైఎస్ఆర్సీపీ ఎంపీ మిధున్ రెడ్డి ఏసీబీ కోర్టులో బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే హైకోర్టు, సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ నిరాకరించాయి. రూ.3200 కోట్ల కుంభకోణంలో మిథున్ రెడ్డి కీలక పాత్ర పోషించారని ఆరోపణలు ఉన్నాయి. ఇతర పిటిషనర్ల బెయిల్‌ను కోర్టు వాయిదా వేసింది. ఇంతలో, సిట్ తన దర్యాప్తును వేగవంతం చేసి శ్రావణి డిస్టిలరీస్ డైరెక్టర్‌కు నోటీసులు జారీ చేసింది.
జగన్ ఆ విషయంలో నిష్ణాతుడు.. లిక్కర్ స్కామ్‌పై సమాధానం ఇవ్వాలి.. వైఎస్ షర్మిల
ఏపీ మద్యం కుంభకోణంలో భాగంగా జరిగిన అన్ని అక్రమ లావాదేవీలను బహిర్గతం చేయాలని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. ఈ కుంభకోణం లక్ష్యం నల్లధనం సంపాదించడమేనని ఆమె అన్నారు. డిజిటల్ చెల్లింపులను నిలిపివేయడానికి అదే కారణమని షర్మిల అన్నారు. గన్నవరం విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడిన షర్మిల జగన్ నుండి సమాధానాలు కోరారు. జగన్ హయాంలో మద్యం తయారు చేయడం, అమ్మడం వంటి అనేక లోపాలు జరిగాయని ఆమె అన్నారు. డిజిటల్ యుగంలో, నగదు చెల్లింపుల ద్వారా ఆదాయం వచ్చేదని షర్మిల ఎత్తి చూపారు.
జూలై 26 నుంచి 31 వరకు సింగపూర్‌లో చంద్రబాబు పర్యటన.. ఎలా సాగుతుందంటే?
ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జూలై 26 నుండి 31 వరకు సింగపూర్‌లో ఆరు రోజుల అధికారిక పర్యటన చేపడతారు. ఈ పర్యటనలో, ముఖ్యమంత్రి ప్రముఖ ప్రపంచ కంపెనీల ప్రతినిధులు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు, వ్యాపార కార్యనిర్వాహకులు, ఇతర కీలక భాగస్వాములతో సమావేశం కానున్నారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?
జామకాయ. జామపండ్లలో ఎ, బి, సి విటమిన్లు, కాల్షియం, నికోటినిక్ యాసిడ్, ఫాస్ఫరస్, పొటాషియం, ఐరన్, ఫోలిక్‌యాసిడ్, ఫైబర్లు ఉంటాయి. జామపండ్లు తింటే ఇంకేమేమి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాము. జామపండ్లను తినడం వల్ల హార్మోన్ల హెచ్చుతగ్గులు, అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. జామ పండ్లను తింటుంటే గుండె నాళాలకు రక్త ప్రసరణ సక్రమంగా అందేలా చేస్తాయి. విటమిన్లు పుష్కలంగా ఉండటం వల్ల వ్యాధి నిరోధక వ్యవస్థ పటిష్టం అవుతుంది. సీజనల్‌గా వచ్చే జలుబు, దగ్గు లాంటివి జామపళ్లు తింటుంటే మనల్ని బాధించవు. జామపండ్లలో ఉండే ఫైబర్ వల్ల జీర్ణ వ్యవస్థ సక్రమంగా పని చేస్తుంది.
4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?
చాలామంది మహిళలను ఎక్కువగా బాధించే సమస్య వెన్నునొప్పి, అదే బ్యాక్ పెయిన్. ఐతే ఈ 4 అలవాట్లను కలిగి వుంటే బ్యాక్ పెయిన్ ఎప్పటికీ వదలదని చెబుతున్నారు నిపుణులు. అవేంటో తెలుసుకుందాము. రోజువారీ తాగే టీలో ఎక్కువ మోతాదులో పంచదార వేసుకుని తాగటం వల్ల బ్యాక్ పెయిన్ వదలదు. బాగా వేయించిన లేదా ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలను తింటుంటే కూడా సమస్య తగ్గకుండా వుంటుంది. తక్కువ స్థాయిల్లో వున్న ప్రోటీన్ ఆహారాన్ని తీసుకుంటున్నా కూడా ఇలాగే సమస్య వదలకుండా వుంటుంది.
ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి
ఏలకులు. ఇవి సుగంధ ద్రవ్యాలలో ముఖ్యమైనవి. వీటిలో పలు ఔషధీయ గుణాలు వున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. రాత్రిపూట ఏలకును తిని ఒక గ్లాసు గోరువెచ్చని నీరు తాగితే అధిక బరువు, చెడు కొలస్ట్రాల్ తగ్గుతుంది. ఏలకులు తీసుకుంటుంటే రక్తప్రసరణ బాగా మెరుగుపడుతుంది. ఏలకులు రక్తపోటును తగ్గిస్తాయి, శ్వాసను మెరుగుపరుస్తాయి. ఏలకులు తీసుకునేవారిలో నిద్రలేమి సమస్య తగ్గడమే కాకుండా నిద్రలో వచ్చే గురక రాదు. ఏలకులు కిడ్నీలలో ఏర్పడ్డ మలినాలను తొలగించడంలో, కిడ్నీ స్టోన్స్ ఏర్పడకుండా నియంత్రిస్తాయి. చర్మంపై ఏర్పడ్డ నల్లమచ్చలను తగ్గించి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో యాలకులు దోహదపడతాయి.
అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు
అంజీర్ పండులో వున్న అధిక పొటాషియం మనకు ప్రయోజనం చేకూరుస్తుంది. రక్తపోటును నియంత్రించడంలో, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో చాలా సహాయకారిగా ఉంటాయి. అధిక చక్కెర, పిండి పదార్థాలు ఉన్నందున అవి శక్తికి గొప్ప మూలం అయినప్పటికీ, ఎండిన అత్తి పండ్లను మీరు మితంగా తినాలి. అత్తి పండ్లను తినడం వల్ల కలిగే ప్రయోజనాలు గురించి తెలుసుకుందాము. అత్తి పండ్లలో విటమిన్ ఎ, బి, సి, కెతో పాటు కార్బోహైడ్రేట్లు, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం మొదలైనవి ఉంటాయి. అంజీర పండ్లలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది కనుక ఇది రక్తహీనతను నివారిస్తుంది. హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది.
వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?
వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు. మెుక్కజొన్న గింజల నుండి పాప్ కార్న్, కార్న్ ఫ్లేక్స్ తయారుచేస్తారు. మెుక్కజొన్న పిండితో రొట్టెలు చేసుకుంటారు. ఇది చాలా బలమైన ఆహారపదార్ధం. సన్నగా చినుకులు పడుతూ ఉంటే మొక్కజొన్న కండెను నిప్పుల మీద వేడి వేడిగా కాల్చుకుని తింటే ఆ మజా మాటల్లో చెప్పలేనిది. మొక్కజొన్న కేవలం ఆస్వాదించడానికే కాదు.. దీనిని తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు కూడా అనేకం. అవి ఏమిటో తెలుసుకుందాం. మెుక్కజొన్నలో లినోలిక్ ఆసిడ్, విటమిన్ ఇ, బి 1, బి 6, నియాసిన్, ఫోలిక్ ఆసిడ్ మరియు రైబోఫ్లోవిన్ అనే విటమిన్లు ఎక్కువగా ఉన్నాయి.