సోమవారం, 28 జులై 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Selvi
Last Updated :
గురువారం, 5 మే 2016 (17:21 IST)
భార్యాభర్తలు కష్టసుఖాలను ఎలా పంచుకుంటారు?!
''కష్టసుఖాలను ఇద్దం సరిసమానంగా పంచుకుంటూ మన సంసార జీవితాన్ని సుఖంగా సాగించాలి..!'' అన్నాడు భర్త.
''అలాగేనండి.. మీరు కష్టాలు నేను సుఖాలు పంచుకుని హాయిగా జీవిద్దాం.. సరేనా..! అంది భార్య.. షాక్ అయ్యాడు భర్త.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
ఉప్పల్ స్టేడియంలో బ్యాడ్మింటన్ ఆడుతుండగా గుండెపోటు.. 25ఏళ్ల వ్యక్తి మృతి.. ఆయన ఎవరు? (Video)
హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో బ్యాడ్మింటన్ ఆడుతున్నప్పుడు గుండ్ల రాకేష్ అనే 25 ఏళ్ల వ్యక్తి గుండెపోటుతో కుప్పకూలి మరణించాడు. అతన్ని ఆసుపత్రికి తరలించారు కానీ మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. ఉప్పల్ స్టేడియంలోని ఇండోర్ కోర్టులో బ్యాడ్మింటన్ ఆడుతున్నప్పుడు 25 ఏళ్ల గుండ్ల రాకేష్ అనే వ్యక్తి కుప్పకూలిపోయాడు. అతని సహ ఆటగాళ్ళు, స్నేహితులు రాకేష్‌ను స్థానిక ఆసుపత్రికి తరలించినప్పుడు, అతనిని పరిశోధించిన వైద్యులు అతను చనిపోయినట్లు నిర్ధారించారు.
పహల్గాం ఉగ్రదాడికి పాల్పడింది మన దేశ ఉగ్రవాదులా? చిదంబరం వివాదాస్పద వ్యాఖ్యలు
గత ఏప్రిల్ నెలలో జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిపై కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ దాడికి పాల్పడింది మన దేశానికి చెందిన ఉగ్రవాదులేనన్నారు. ఈ ఉగ్రవాదులు పాకిస్థాన్ నుంచి వచ్చారని కేంద్రం ఎలా నిర్ధారించిందని ఆయన తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రశ్నించారు.
హైదరాబాదులో రేవ్ పార్టీని చేధించిన EAGLE.. తొమ్మిది మంది అరెస్ట్
హైదరాబాద్‌లో తెలంగాణ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ నిర్వహించిన రేవ్ పార్టీని ఛేదించింది. ఈ ఘటనకు సంబంధించి తొమ్మిది మందిని అరెస్టు చేసి, మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఐటీ హబ్‌లోని కొండాపూర్‌లోని సర్వీస్ అపార్ట్‌మెంట్‌పై శనివారం రాత్రి ఆ శాఖ టాస్క్ ఫోర్స్ దాడి చేసి, మాదకద్రవ్యాలు సేవిస్తున్నట్లు తేలిన తొమ్మిది మందిని అరెస్టు చేసింది.
Jagan: సెంట్రల్ జైలుకు వెళ్లనున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఎందుకు?
అక్రమ క్వార్ట్జ్ మైనింగ్ కేసుతో సహా తన గత పదవీకాలానికి సంబంధించిన పలు ఆరోపణలపై ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని కలవడానికి ఆయన నేరుగా సెంట్రల్ జైలుకు వెళ్లే అవకాశం ఉంది. రాష్ట్రంలో రాజకీయ, చట్టపరమైన ఒత్తిళ్లను ఎదుర్కొంటున్న పార్టీ సీనియర్ నాయకులను కలవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జూలై 31న నెల్లూరు జిల్లాకు వెళ్లనున్నారు.
నేడు ఆపరేషన్ సింధూర్‌పై వాడివేడిగా చర్చ..
వర్షాకాల సమావేశాల మొదటి వారంలో అల్లకల్లోలంగా ముగిసిన తర్వాత, సోమవారం పార్లమెంటు 'ఆపరేషన్ సిందూర్', పహల్గామ్ ఉగ్రవాద దాడిపై తీవ్ర చర్చ జరుగనుంది. జాతీయ భద్రత, విదేశాంగ విధానం అంశాలపై దృష్టి సారించి, ఈ వర్షాకాల సమావేశాలు నిర్ణయాత్మక క్షణంగా ఉంటాయని భావిస్తున్నారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఆల్బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు
ఆల్బుకరా పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అందువల్ల ఇవి రోగనిరోధకశక్తిని పెంచి, త్వరగా ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడతాయి. మనం తిన్న ఆహారం నుంచి శరీరం ఇనుమును బాగా గ్రహించేలా కూడా చేస్తాయి. కాబట్టి ఈ పండ్లనూ వీలైనప్పుడల్లా తినటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఈ పండులోని ఆరోగ్య ప్రయోజనాలేమిటో తెలుసుకుందాము. జ్యూసీగా ఉండే ఈ ఆల్బుకరా పండులో కేలరీలు తక్కువ, జీర్ణశక్తిని మెరుగుపరిచే ఫైబర్ ఇందులో చాలా వుంది. వీటిల్లోని ప్రోసైయానిడిన్, నియోక్లోరోజెనిక్‌యాసిడ్, క్యూర్సెటిన్ వంటి ఫెనోలిక్ రసాయనాలు శరీరంలో కణాలు దెబ్బతినకుండా కాపాడతాయి.
జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?
జామకాయ. జామపండ్లలో ఎ, బి, సి విటమిన్లు, కాల్షియం, నికోటినిక్ యాసిడ్, ఫాస్ఫరస్, పొటాషియం, ఐరన్, ఫోలిక్‌యాసిడ్, ఫైబర్లు ఉంటాయి. జామపండ్లు తింటే ఇంకేమేమి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాము. జామపండ్లను తినడం వల్ల హార్మోన్ల హెచ్చుతగ్గులు, అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. జామ పండ్లను తింటుంటే గుండె నాళాలకు రక్త ప్రసరణ సక్రమంగా అందేలా చేస్తాయి. విటమిన్లు పుష్కలంగా ఉండటం వల్ల వ్యాధి నిరోధక వ్యవస్థ పటిష్టం అవుతుంది. సీజనల్‌గా వచ్చే జలుబు, దగ్గు లాంటివి జామపళ్లు తింటుంటే మనల్ని బాధించవు. జామపండ్లలో ఉండే ఫైబర్ వల్ల జీర్ణ వ్యవస్థ సక్రమంగా పని చేస్తుంది.
4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?
చాలామంది మహిళలను ఎక్కువగా బాధించే సమస్య వెన్నునొప్పి, అదే బ్యాక్ పెయిన్. ఐతే ఈ 4 అలవాట్లను కలిగి వుంటే బ్యాక్ పెయిన్ ఎప్పటికీ వదలదని చెబుతున్నారు నిపుణులు. అవేంటో తెలుసుకుందాము. రోజువారీ తాగే టీలో ఎక్కువ మోతాదులో పంచదార వేసుకుని తాగటం వల్ల బ్యాక్ పెయిన్ వదలదు. బాగా వేయించిన లేదా ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలను తింటుంటే కూడా సమస్య తగ్గకుండా వుంటుంది. తక్కువ స్థాయిల్లో వున్న ప్రోటీన్ ఆహారాన్ని తీసుకుంటున్నా కూడా ఇలాగే సమస్య వదలకుండా వుంటుంది.
ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి
ఏలకులు. ఇవి సుగంధ ద్రవ్యాలలో ముఖ్యమైనవి. వీటిలో పలు ఔషధీయ గుణాలు వున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. రాత్రిపూట ఏలకును తిని ఒక గ్లాసు గోరువెచ్చని నీరు తాగితే అధిక బరువు, చెడు కొలస్ట్రాల్ తగ్గుతుంది. ఏలకులు తీసుకుంటుంటే రక్తప్రసరణ బాగా మెరుగుపడుతుంది. ఏలకులు రక్తపోటును తగ్గిస్తాయి, శ్వాసను మెరుగుపరుస్తాయి. ఏలకులు తీసుకునేవారిలో నిద్రలేమి సమస్య తగ్గడమే కాకుండా నిద్రలో వచ్చే గురక రాదు. ఏలకులు కిడ్నీలలో ఏర్పడ్డ మలినాలను తొలగించడంలో, కిడ్నీ స్టోన్స్ ఏర్పడకుండా నియంత్రిస్తాయి. చర్మంపై ఏర్పడ్డ నల్లమచ్చలను తగ్గించి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో యాలకులు దోహదపడతాయి.
అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు
అంజీర్ పండులో వున్న అధిక పొటాషియం మనకు ప్రయోజనం చేకూరుస్తుంది. రక్తపోటును నియంత్రించడంలో, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో చాలా సహాయకారిగా ఉంటాయి. అధిక చక్కెర, పిండి పదార్థాలు ఉన్నందున అవి శక్తికి గొప్ప మూలం అయినప్పటికీ, ఎండిన అత్తి పండ్లను మీరు మితంగా తినాలి. అత్తి పండ్లను తినడం వల్ల కలిగే ప్రయోజనాలు గురించి తెలుసుకుందాము. అత్తి పండ్లలో విటమిన్ ఎ, బి, సి, కెతో పాటు కార్బోహైడ్రేట్లు, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం మొదలైనవి ఉంటాయి. అంజీర పండ్లలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది కనుక ఇది రక్తహీనతను నివారిస్తుంది. హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది.