శనివారం, 10 మే 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
శనివారం, 12 జనవరి 2019 (16:13 IST)
సంబంధిత వార్తలు
స్త్రీలకు కడుపునకు ఆ భాగంలో పుట్టుమచ్చ ఉంటే..?
ఆనందభైరవి మాత్ర ఒకటి వేసుకుంటే అవన్నీ తగ్గిపోతాయ్...
మా ఆవిడ తలుపు తీయలేదు..?
రవ్వలో ఉప్పు కలిపి తింటే..?
ఏనుగు పదో తరగతి చదువుతుంది..
వినాయకుడిని చూస్తే ఏం గుర్తొస్తుంది..?
మామయ్య: చింటూ ఏనుగు తొండం చూస్తే నీకు ఏమి గుర్తొస్తుందీ...
చింటూ: వినాయకుడు...
మామయ్య: మరి వినాయకుడిని చూస్తే ఏం గుర్తొస్తుంది..
చింటూ: నీ బొజ్జ గుర్తొస్తుంది మావయ్యా...
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ జీతం మొత్తం అనాధ పిల్లలకు ఇచ్చేశారు
ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ తన ఎమ్మెల్యే జీతం విషయంలో ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని ప్రకటించారు. ఎమ్మెల్యేగా తన సంపాదన మొత్తాన్ని పిఠాపురం నియోజకవర్గంలోని అనాథ పిల్లలకు మద్దతు ఇవ్వడానికి అంకితం చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ నిర్ణయం గురించి మాట్లాడుతూ, పిఠాపురం ప్రజలు తనను ఎంతో నమ్మకంతో శాసనసభ్యుడిగా ఎన్నుకున్నారని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయడం, ఓటర్ల అంచనాలకు అనుగుణంగా దాని సమస్యలను పరిష్కరించడం తన బాధ్యత అని చెప్పారు.
Chardham Yatra: పాకిస్తాన్ దాడుల ముప్పు: చార్ధామ్ యాత్రను నిలిపివేసిన భారత సర్కారు
భారతదేశం-పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలను పేర్కొంటూ భారత ప్రభుత్వం చార్ధామ్ యాత్రను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. యాత్రికుల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం శనివారం ఉదయం విడుదల చేసిన అధికారిక పత్రికా ప్రకటనలో తెలిపింది. ఈ యాత్రకు పాకిస్తాన్ దాడుల ముప్పు ఉందని ప్రభుత్వం పేర్కొంది. దీని ఫలితంగా నాలుగు కీలక పుణ్యక్షేత్రాలు -గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ - భద్రతను కట్టుదిట్టం చేశారు. యాత్రను తక్షణమే నిలిపివేసినప్పటికీ, సస్పెన్షన్ వ్యవధి, తిరిగి ప్రారంభించే తేదీని త్వరలో వెల్లడిస్తామని అధికారులు పేర్కొన్నారు.
Hyderabad: పది లక్షల రూపాయల్ని కాజేసిన కిలేడీ
పెళ్లి సంబంధాలు కుదుర్చుకుని పది లక్షలు గుంజేసిన కిలేడీని పోలీసులు వెతుకుతున్నారు. హైదరాబాద్ కృష్ణానగర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కృష్ణానగర్‌కు చెందిన నానీకుమార్ వివాహ సంబంధం కోసం వెతుకుతున్నారు. దూరపు చుట్టమైన తాతాజీ శ్రీనివాస్ ద్వారా మణికొండకు చెందిన గడ్డం శ్రావణితో సంబంధం కుదిరింది. కొద్దిరోజుల తర్వాత తన తల్లిదండ్రులు ఆస్పత్రిలో ఉన్నారని డబ్బు కావాలని శ్రావణి, ఆమె సోదరుడు ప్రతాప్, మధ్యవర్తి తాతాజీ పలు దఫాల్లో నానీకుమార్ నుంచి పది లక్షల రూపాయలు వసూలు చేశారు.
India: పాకిస్తాన్‌లోని డ్రోన్ లాంచ్ ప్యాడ్లను ధ్వంసం చేసిన భారత్ (video)
భారత్-పాకిస్తాన్ సరిహద్దులో మరోసారి ఉద్రిక్తతలు పెరిగాయి. పాకిస్తాన్ సైన్యం డ్రోన్లు, ఫిరంగులను ఉపయోగించి భారత భూభాగంలోని అనేక ప్రాంతాలపై దాడులు చేసింది. దీనికి ప్రతిస్పందనగా, భారత దళాలు పాకిస్తాన్ లోపల ఉన్న నాలుగు కీలక వైమానిక స్థావరాలు, డ్రోన్ లాంచ్ ప్యాడ్లను లక్ష్యంగా చేసుకుని ప్రతీకార దాడులు నిర్వహించాయి. పాకిస్తాన్ సైన్యంలోని సీనియర్ అధికారి ఒకరు ఈ దాడులు జరిగినట్లు ధృవీకరించారు. శుక్రవారం పగటిపూట సరిహద్దు వాతావరణం సాపేక్షంగా ప్రశాంతంగా ఉన్నప్పటికీ, రాత్రి తర్వాత పరిస్థితి తీవ్రంగా క్షీణించింది. బారాముల్లా నుండి భుజ్ వరకు ఉన్న దాదాపు 26 ప్రదేశాలలో పాకిస్తాన్ సైన్యం దాడులు ప్రారంభించింది.
pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత
పాకిస్తాన్ మళ్లీ డ్రోన్ దాడులకు తెగబడింది. జమ్మూ, సాంబా, పఠాన్ కోట్ ప్రాంతాల లక్ష్యంగా పాకిస్తాన్ డ్రోన్ దాడులు చేస్తోంది. భారత సైన్యం వీటిని సమర్థవంతంగా తిప్పికొడుతోంది. తనకు కూడా పేలుళ్ల శబ్దం వినిపిస్తోందని జమ్ము-కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సోషల్ మీడియా ద్వారా తెలియజేసారు. ఎవరూ వదంతులను నమ్మవద్దనీ, వీధుల్లోకి రాకుండా ఇళ్లకే పరిమితం కావాలంటూ ఆయన పేర్కొన్నారు. మరోవైపు జమ్మూ డివిజన్ ఉదంపూర్ మొత్తం బ్లాక్ అవుట్ ప్రకటించారు. ఆ ప్రాంతమంతా సైరన్ శబ్దాలతో మారుమోగుతోంది. కొన్నిచోట్ల ముందుజాగ్రత్త చర్యగా విద్యుత్ సరఫరా నిలిపివేసారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?
ఆస్తమా. ఈ శ్వాసకోశ సమస్య పలు ఎలర్జీలతో పాటు కొన్ని రకాల ఆహార పదార్థాలను తిన్నప్పుడు కూడా వచ్చేస్తుంది. ప్రత్యేకించి కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా వుంటే ఆస్తమాను నిరోధించే అవకాశం వుంటుంది. అవేమిటో తెలుసుకుందాము. ఐస్, ఐస్ క్రీం, పఫ్స్ మొదలైనవి తింటే శ్వాసనాళాల్లో సమస్య కలిగి చికాకుపెడతాయి. స్పైసీ సాస్‌లు, ఇతర ప్యాక్డ్ ఫుడ్ తింటే ఆస్తమా లక్షణాలను తీవ్రతరం చేస్తాయి. చిప్స్, ఫ్రోజెన్ ఫుడ్, ప్యాకెట్ జ్యూస్ ఆస్తమాను తీవ్రతరం చేస్తాయి. డ్రై ఫ్రూట్స్, ఊరగాయ పచ్చళ్లు అలెర్జీ ప్రతిచర్యలకు కారణం కావచ్చు. కెఫీన్, ఆస్ప్రిన్ కూడా అలెర్జీలకు కారణమవుతాయి. ప్రాసెస్ చేసిన ఆహారాలు కూడా ఆస్తమా సమస్యను తట్టి లేపుతాయి.
మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?
వేసవి ఎండల్లో బయట నుంచి ఇంటికి రాగానే ఫ్రిజ్‌లో మంచి నీళ్ల బాటిల్ తీసి గటగటా తాగేస్తుంటారు. ఎండ వేడిమికి చల్లగా వుంటుందని తాగుతారు కానీ ఈ నీళ్ల ఆరోగ్యానికి హాని చేస్తాయని నిపుణులు చెపుతున్నారు. అవేమిటో తెలుసుకుందాము. చల్లటి నీరు జీర్ణక్రియను నెమ్మదిస్తుంది, కొంతమందికి అసౌకర్యం, ఉబ్బరం లేదా మలబద్ధకానికి దారితీస్తుంది. సున్నితమైన దంతాలు లేదా దంత సమస్యలు ఉన్నవారిలో చాలా చల్లటి నీరు దంతాల సున్నితత్వాన్ని పెంచుతుంది. చల్లటి నీరు తాగడం వల్ల రక్తపోటు తాత్కాలికంగా పెరుగుతుందని, హృదయ స్పందన రేటును కూడా ప్రభావితం చేస్తుందని చెబుతారు. చల్లని నీరు కొన్నిసార్లు సున్నితమైన గొంతు ఉన్నవారిలో శ్లేష్మం ఉత్పత్తిని పెంచుతుంది, జలుబు లేదా ఫ్లూ లక్షణాలను మరింత తీవ్రతరం చేస్తుంది.
రాగి బూరెలు తినండి, ఎందుకంటే?
రాగులు. రాగుల్లో శరీరానికి అవసరమైన పోషకాలు పుష్కలంగా వుంటాయి. వీటిని ఆహారంలో భాగంగా చేసుకుంటే ఎన్నో అనారోగ్య సమస్యలను దూరం చేయడంతో పాటు శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తాయి. రాగులు తింటుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. రాగులు అధిక రక్తపోటు నివారణిగా దోహదపడుతాయి. ఆకలి తగ్గించి బరువు నియంత్రణలో పెడుతాయి. ఎముకల బలానికి ఎంతో మేలు చేస్తాయి. కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గించుకునేందుకు రాగులు తింటుండాలి. రక్తహీనత సమస్య అయిన ఎనీమియా రాకుండా మేలు చేస్తాయి. చక్కెర స్థాయిలు నియంత్రించడంలో రాగులు సహాయపడతాయి.
ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?
బెల్లం నీటిని మనం పానకం అంటుంటాం. ఈ బెల్లం నీరు తాగితే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు వున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. బెల్లం నీరు జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది జీర్ణ ఎంజైమ్‌లను సక్రియం చేస్తుంది. ఈ నీరు ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థను నిర్వహించడానికి మంచిది. బెల్లం నీరు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ప్రతిరోజూ ఉదయం దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మీ రోగనిరోధక శక్తి పెరుగుతుంది.