బుధవారం, 19 ఫిబ్రవరి 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
గురువారం, 24 జనవరి 2019 (13:59 IST)
సంబంధిత వార్తలు
వలియమ్మ పెళ్లి సక్రమంకాదు.. కానీ, బిడ్డకు తండ్రి ఆస్తిలో వాటా : సుప్రీంకోర్టు
చలికాలంలో శిరోజాల రక్షణకు.. ఏం చేయాలి..?
''అర్జున్ రెడ్డి'' ప్రేయసికి సూపర్ ఛాన్స్..
సాయిపల్లవి అదుర్స్.. రౌడీ బేబీతో మళ్లీ ధనుష్‌ను వెనక్కి నెట్టింది.. (వీడియో)
కుమార్తెను ముక్కలు ముక్కలుగా నరికాడు.. అడవిలో పారేశాడు..
పెన్ను కక్కుతుంది..?
పేపర్ చదువుతున్నాడు డాక్టర్ పరమేశం.. ఇంతలో బుజ్జిగాడు.. హడావుడిగా వచ్చి..
బుజ్జిగాడు: నాన్నా నిన్న నువ్వు కొన్న పెన్ను కక్కుతుంది..
పరమేశం: అయితే ఎన్నో నెలట.. ఎందుకైనా మంచిది.. వెంటనే నర్శింగ్ హోమ్‌కు రమ్మను..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
చెరో మూడు రోజులు భర్తను పంచుకున్న భార్యలు-ఒక రోజు భర్తకు సెలవు!
బీహార్‌లో ఇద్దరు మహిళలు తమ భర్తను పంచుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్నాయి. చెరో మూడు రోజులు భర్తను పంచుకున్న ఇద్దరు భార్యల వింత ఘటన బీహార్‌లో జరిగింది. వివరాల్లోకి వెళితే.. పూర్ణియా జిల్లాలో రూపౌలి పోలీస్ స్టేషన్ ప్రాంతంలో నివాసి ఏడేళ్ల క్రితం మొదటి భార్యకి విడాకులు ఇవ్వకుండానే రెండో వివాహం చేసుకుని ఇద్దరు పిల్లలు కూడా కన్నారు.
Nara Lokesh : కేజీ టు పీజీ విద్యా వ్యవస్థలో పెను మార్పులు... డీల్ కుదిరింది
ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వం, సులోచనా దేవి సింఘానియా స్కూల్ ట్రస్ట్ మధ్య ఒక ఒప్పందం కుదిరింది. తిరుపతి జిల్లాలోని 14 పాఠశాలల్లో గణనీయమైన మార్పులను ప్రవేశపెట్టడం ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యం. ఈ చొరవలో భాగంగా, బోధనా నాణ్యతను మెరుగుపరచడం, ఉపాధ్యాయులకు శిక్షణ అందించడంపై దృష్టి ఉంటుంది. అదనంగా, విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లీష్ శిక్షణ, నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలు ప్రవేశపెట్టబడతాయి. రాబోయే ఐదు సంవత్సరాలలో లక్ష మంది విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడమే లక్ష్యం. భవిష్యత్తులో సింఘానియా ట్రస్ట్ తన సేవలను అమరావతి, విశాఖపట్నం, కాకినాడలకు కూడా విస్తరించనుంది.
Pawan Kalyan: మమత బెనర్జీ వ్యాఖ్యలను ఖండించిన పవన్-మరణ మహా కుంభ్ అంటారా?
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన కుంభమేళాకు హాజరైన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇటీవలి వ్యాఖ్యల గురించి జాతీయ మీడియాతో మాట్లాడారు. మహా కుంభ్‌ను "మరణ మహా కుంభ్"గా బెనర్జీ అభివర్ణించారు. ఈ ప్రకటనను పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఖండించారు, దీనిని చాలా అనుచితంగా అభివర్ణించారు.
హైదరాబాద్ నగర శివార్లలో ఫామ్ ల్యాండ్స్ ప్లాట్స్ కొంటే అంతేసంగతులు అంటున్న హైడ్రా
రణగొణుధ్వనుల మధ్య నగర జీవితం చికాకు తెప్పిస్తోంది. కాస్త హైదరాబాద్ నగరానికి ఆవల శివారు ప్రాంతాల లోని పొలాల మధ్య ఫార్మ్ ల్యాండ్స్ ఫ్లాట్స్ వేస్తున్నారట... కొనేద్దామా అని ఆలోచించేవారికి హైడ్రా హెచ్చరికలు చేస్తోంది. ఇలాంటి ఫ్లాట్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ కొనవద్దని సూచిస్తోంది. ఇలాంటి ఫ్లాట్స్ కి అనుమతులు వుండవనీ, అలా అనుమతులు లేకుండా ఫ్లాట్స్ వేసిన వారి దగ్గర్నుంచి కొనుగోలు చేసి నిర్మాణాలు చేపడితే వాటిని కూల్చివేయడం జరుగుతుందంటూ హైడ్రా పేర్కొంది. వీకెండ్స్ లో వ్యవసాయం చేసుకోవచ్చంటూ పలు రియల్ ఎస్టేట్ సంస్థలు ప్రజల్ని ఆకర్షించడం తమ దృష్టికి వచ్చిందనీ, ఆ ప్రకటనలతో బోల్తా కొట్టవద్దంటూ హైడ్రా హెచ్చరిస్తోంది.
మహిళల్లో క్యాన్సర్.. అందుబాటులోకి ఆరు నెలల్లో వ్యాక్సిన్-ప్రతాప్ రావ్ జాదవ్
మహిళలను ప్రభావితం చేసే క్యాన్సర్‌ను ఎదుర్కోవడానికి వచ్చే ఐదు నుండి ఆరు నెలల్లో వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి ప్రతాప్రరావు జాదవ్ ప్రకటించారు. 9 నుంచి 16 సంవత్సరాల మధ్య వయస్సు గల బాలికలు మాత్రమే ఈ టీకా తీసుకోవడానికి అర్హులని పేర్కొన్నారు. దీనిపై మీడియాతో మాట్లాడిన ప్రతాప్రరావు జాదవ్, టీకాపై పరిశోధనలు దాదాపు పూర్తయ్యే దశలో ఉన్నాయని, ప్రస్తుతం క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయని అన్నారు. దేశంలో పెరుగుతున్న క్యాన్సర్ కేసుల సంఖ్యను ప్రస్తావించారు. ఈ సమస్యను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
వయసు 59, గుర్రంతో పాటు దౌడు తీస్తున్న బాబా రాందేవ్ (video)
ఈరోజుల్లో 30 ఏళ్లకే బానపొట్టతో కదల్లేని పరిస్థితుల్లోకి వెళ్లిపోతున్నవారి సంఖ్య చాలా ఎక్కువగానే వుంటోంది. ఆరోగ్యం పైన శ్రద్ధ తగ్గి తిండి పైన యావ పెరిగి పనిచేస్తూ కూడా కుర్చీలో కూర్చుని బిస్కట్లు, ఇతర చిరుతిండ్లను కరకరలాడిస్తూ నోటికి పనిచెపుతుంటారు. ఫలితంగా శరీరం వుండాల్సిన బరువు కంటే అధిక బరువును సంతరించుకుని అడుగు తీసి అడుగు వేయడానికి ఆయాసపడుతుంటారు. కానీ చక్కని జీవనశైలితో పాటు కొన్ని చిట్కాలను పాటిస్తే రేసుగుర్రంలా యోగా గురు బాబా రాందేవ్ మాదిరిగా వుండొచ్చు.
అధిక రక్తపోటును సింపుల్‌గా అదుపులోకి తెచ్చే పదార్థాలు
పనిభారం, ఒత్తిడి, ఇతర ఆందోళనలు వల్ల చాలామంది హైబిపితో బాధపడుతున్నారు. దీనితో తీవ్రమైన గుండెజబ్బులతో పాటు పలు అనారోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఈ అధిక రక్తపోటును అదుపులో పెట్టకపోతే ఆరోగ్యపరంగా తీవ్రమైన సమస్యలు సృష్టిస్తుంది. అందువల్ల ఈ క్రింది పదార్థాలను తింటుంటే రక్తపోటు అదుపులో వుంటుంది. అవేమిటో తెలుసుకుందాము. పొటాషియం పుష్కలంగా వున్న కొబ్బరి నీరు తాగినా బీపీ నియంత్రణలోకి వస్తుంది. పుచ్చకాయలో రక్తం గడ్డకట్టకుండా చూసే గుణం వుంది, వీటిని తింటుంటే బీపీ అదుపులోకి వస్తుంది.
సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం
హరిద్వార్: సమగ్ర ఆరోగ్య సంస్కృతికి గ్లోబల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటున్న టీకన్సల్ట్ ఇంటిగ్రేటెడ్ హెల్త్ నెట్ వర్క్ (టిఐఎచ్ఎన్) ప్రస్థానానికి మరో గౌరవం దక్కంది. ప్రముఖ యోగా గురువు బాబా రామ్‌దేవ్ ఈ ఉద్యమానికి మద్దతుగా నిలిచారు. నేచురోపతి నిపుణుడు డా. మంతెన సత్యనారాయణ రాజు, ఫార్మా దిగ్గజం డివిస్ ల్యాబొరేటరీస్ సహవ్యవస్థాపకుడు డివి మాధుసూదన్ రావు తదితర ప్రముఖులు ప్రశంసించిన అనంతరం, బాబా రామ్‌దేవ్ టీకన్సల్ట్ విజన్‌ను అభినందిస్తూ, ఆయుర్వేదం, నేచురోపతి, హోమియోపతి, అల్లొపతి మరియు హోలిస్టిక్ వెల్నెస్ను ప్రపంచవ్యాప్తంగా సమగ్రంగా అనుసంధానించడం భారతదేశాన్ని గ్లోబల్ హెల్త్ లీడర్‌గా తీర్చిదిద్దే విప్లవాత్మక అడుగు అని ప్రశంసించారు.
GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్
మహారాష్ట్రలో కొత్త వైరస్ విజృంభించింది. గిలియన్-బారే సిండ్రోమ్ అనే వైరస్ పుట్టుకొచ్చింది. ఫిబ్రవరి 13న కొల్హాపూర్ నగరంలో 9వ మరణం సంభవించింది. ఈ వ్యాధి బారిన పడిన వారి సంఖ్య 207కు పెరిగింది. గిలియన్ బార్ సిండ్రోమ్ లేదా జీబీఎస్ అనేది అరుదైన ఆటో ఇమ్యూన్ డిజార్డర్. దీనిలో శరీర రోగనిరోధక వ్యవస్థ స్వయంగా నరాలపై దాడి చేస్తుంది. కొత్త కేసుతో సహా అన్ని ఇన్ఫెక్షన్లు కేసులు కలుషితమైన నీటి వనరులతో ముడిపడి వుండవచ్చు. కలుషితమైన ఆహారం, నీటిలో కనిపించే క్యాంపిలోబాక్టర్ జెజుని అనే బ్యాక్టీరియా ఈ వ్యాప్తికి కారణమని చెప్తున్నారు.