ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By
Last Updated : మంగళవారం, 2 ఏప్రియల్ 2019 (13:55 IST)

ఎక్స్పోర్ట్‌ అండ్‌ ఇంపోర్ట్‌ బిజినెస్‌..!

సుబ్బారావు: మీ అబ్బాయి ఏం చేస్తుంటాడు..
అప్పారావు: ఎక్స్పోర్ట్‌ అండ్‌ ఇంపోర్ట్‌ బిజినెస్‌..
సుబ్బారావు: అవునా.. ఏం ఎక్స్పోర్ట్‌ అండ్‌ ఇంపోర్ట్‌ బిజినెస్‌
అప్పారావు: వాట్సాప్‌లో వచ్చినవి ఫేస్‌‌బుక్‌లోకి.. ఫేస్‌‌బుక్‌లో వచ్చినవి వాట్సాప్‌లోకి పంపుతుంటాడు.