ఆదివారం, 18 మే 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
గురువారం, 13 డిశెంబరు 2018 (16:32 IST)
సంబంధిత వార్తలు
చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తా.. కేసీఆర్ ప్రధాని అవుతారా?
ఇంగువ పొడిని అన్నంలో కలిపి తీసుకుంటే..?
మేకప్‌తోనే నిద్రిస్తున్నారా.. జాగ్రత్త..?
ఈ మట్టితో ప్యాక్ వేసుకుంటే..?
ఉప్పునీటితో తరచూ స్నానం చేస్తే...
వాడు దగ్గరికి వస్తున్నాడనగా ఆ పని చెయ్...
భార్య: ఏమండి రోజూ నా వెనకాల ఎవడో ఫాలో అవుతున్నాడు..
భర్త: దానికే భయపడాలా.. వాటర్ బాటిల్ దగ్గర పెట్టుకో.. వాడు దగ్గరికి వస్తున్నాడనగా మేకప్ శుభ్రంగా కడుక్కో దెబ్బకి పారిపోతాడు..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
ఆపరేషన్ సిందూర్‌పై ప్రచారం - సౌదీకి అసదుద్దీన్ ఓవైసీ.. అమెరికాకు శశిథరూర్
ఉగ్రవాదంపై భారత్ మరింత కఠినంగా వ్యవహరించనుంది. ఉగ్రవాదంపై తమది జీరో టాలరెన్స్ వైఖరని చాటి చెప్పడంతో పాటు ఆపరేషన్ సిందూర్‌పై విదేశాలలో ప్రచారం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఎంపీల బృందాన్ని ఏర్పాటుచేసింది. ఇందుకోసం ఏడు అఖిలపక్ష ప్రతినిధుల జాబితాను ప్రకటించింది. మొత్తం 59 మంది ఎంపీల సభ్యులతో కూడిన ఈ బందాలు ఈ నెల 23వ తేదీ నుంచి 32 దేశాల్లో ప్యటించనున్నాయి.
Nara Lokesh Meets PM: ఢిల్లీలో ప్రధానిని కలిసిన నారా లోకేష్ ఫ్యామిలీ
ఆంధ్రప్రదేశ్ సమాచార సాంకేతిక శాఖ మంత్రి నారా లోకేష్ న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. నారా లోకేష్ తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రధానితో ఈ సమావేశం ప్రాముఖ్యతను సంతరించుకుంది. శనివారం సాయంత్రం నారా లోకేష్ తన కుటుంబంతో కలిసి దేశ రాజధాని న్యూఢిల్లీకి చేరుకున్నారు. ఆ తర్వాత ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
Duvvada Srinivas: దివ్వెల మాధురితో దువ్వాడ శ్రీనివాస్ నిశ్చితార్థం.. ఉంగరాలు తొడిగారుగా! (video)
మాజీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి మధ్య ఉన్న సాన్నిహిత్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వివిధ విమర్శలు వచ్చినప్పటికీ, ఇద్దరూ తమ బంధాన్ని కొనసాగించారు. వారికి సంబంధించిన చిన్న చిన్న పరిణామాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
జమ్మూలో బాధ్యతలు.. సిద్ధిపేటలో భూ వివాదం... జవానుకు కష్టాలు.. తీరేదెలా?
జమ్మూ కాశ్మీర్‌లోని ఇండియా-పాకిస్తాన్ సరిహద్దులో విధులు నిర్వర్తిస్తున్న భారత సైనికుడు బి రామ స్వామి, అక్బర్పేట్-భూంపల్లి మండలంలోని చౌదర్పల్లిలో ఒక గ్రామ రెవెన్యూ అధికారి కుటుంబం తన భూమిని ఆక్రమించుకుందని ఆరోపిస్తూ ఒక వీడియోను విడుదల చేశాడు. ఆక్రమణదారులు తన తల్లిదండ్రులను, కుటుంబ సభ్యులను వేధిస్తున్నారని, వారి పేర్లను భూమి రికార్డుల నుండి తొలగిస్తున్నారని రామ స్వామి చెప్పారు.
పాకిస్తాన్‌కు సైనిక సమాచారం చేరవేసిన యూ ట్యూబర్ జ్యోతి మల్హోత్రా అరెస్ట్
పహెల్గాం ఉగ్రదాడి తర్వాత దేశంలో వున్న స్లీపర్ సెల్స్ ను పట్టుకునేందుకు నిఘా సంస్థలు జల్లెడ పడుతున్నాయి. ఇప్పటికే అనుమానాస్పద వ్యక్తులను విచారిస్తున్నారు. తాజాగా యూట్యూబ్‌లో 'ట్రావెల్ విత్ జో' అనే ట్రావెల్ ఖాతాను నడిపిన జ్యోతి మల్హోత్రా అలియాస్ జ్యోతి రాణిని పోలీసులు అరెస్ట్ చేసారు. ఈమె హర్యానాలోని హిసార్ నుండి పాకిస్తాన్‌తో భారత సైనిక సమాచారాన్ని పంచుకున్నందుకు అరెస్టు చేసినట్లు పోలీసులు శనివారం తెలిపారు. ఈ ఆరోపణలపై అరెస్టు చేసిన ఆరుగురు వ్యక్తులలో ఈమె ఒకరు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?
ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లిపాయ తీసుకుంటే అనేక వ్యాధులు రాకుండా ఉంటాయి. వేడి నీటితో వెల్లుల్లి ప్రయోజనాలు తెలుసుకుందాము. పచ్చి వెల్లుల్లిని వేడి నీళ్లతో కలిపి తీసుకుంటే మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుంది. యాంటీ బ్యాక్టీరియల్, యాంటీవైరల్ గుణాలు పుష్కలంగా ఉన్న వెల్లుల్లిలోని బ్యాక్టీరియా వైరస్‌ను చంపే గుణాలను కలిగి ఉంటుంది. వెల్లుల్లి వెచ్చని నీరు కాలానుగుణ ఫంగల్ ఇన్ఫెక్షన్లు, జలుబు, ఫ్లూ, అంటు వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. వెల్లుల్లి వేడినీరు రక్త ప్రసరణను మెరుగుపరచడం ద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. వెల్లుల్లిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి, ఇది గొంతు నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది.
గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి
గ్రీన్ టీ అనగానే సాధారణంగా కొవ్వును కరిగించుకోవటానికి వాడతారు అని తెలుసు. కాని గ్రీన్ టీ మన శరీరానికి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. గ్రీన్ టీ సేవిస్తే కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. గ్రీన్ టీ రక్తంలోని చక్కెర స్థాయిలను క్రమబద్ధీకరిస్తుంది. గ్రీన్ టీకి శరీరంలోని క్రొవ్వు, రక్తపీడనాన్ని తగ్గించే శక్తి వుంది. గ్రీన్ టీ కాంజేస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ వంటి గుండె సంబంధిత వ్యాధులను రాకుండా ఆపుతుంది. గ్రీన్ టీ త్వరగా బరువు తగ్గటానికి అద్భుతంగా పనిచేస్తుంది. గ్రీన్ టీ తాగటం వల్ల మెదడుకు మంచిది, మతిమరుపు రాకుండా చేస్తుంది. కీళ్లనొప్పులతో బాధ పడేవారికి గ్రీన్ టీ చక్కని ఔషధంగా పనిచేస్తుంది.
తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు
తాటి బెల్లం. దీన్ని తీసుకుంటే రక్తహీనతను నిరోధించడంతో పాటు ఇంకా ఎన్నో అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. తాటి బెల్లం ఎలా వుపయోగపడుతుందో తెలుసుకుందాము. తాటి బెల్లం తీసుకుంటే మైగ్రేన్ తలనొప్పి తగ్గుతుంది. తాటి బెల్లాన్ని తింటే అధిక బరువు సమస్యను తొలగించుకోవచ్చు. తాటి బెల్లంలో ఐరన్, క్యాల్షియం, పాస్పరస్ వంటి పోషక పదార్ధాలు ఉంటాయి. తాటి బెల్లంతో ఊపిరితిత్తులు, జీర్ణాశయం, పేగులు ఆరోగ్యంగా వుంటాయి. తాటి బెల్లం తీసుకుంటే శ్వాసనాళం, జీర్ణ వ్యవస్థలలో మలినాలు తొలగిపోతాయి. తాటి బెల్లంలో ఐరన్ అధికంగా ఉండటం వల్ల రక్తహీనతకు చెక్ పెట్టవచ్చు. తాటి బెల్లం తీసుకుంటే గ్యాస్, అసిడిటీ నుంచి బయట పడవచ్చు.
బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?
ఇరు భోజనాల మధ్య సమయంలో కలిగే ఆకలి, తమ బరువు పట్ల అమిత జాగ్రత్త పడేవారికి ఒక గమ్మత్తైన అడ్డంకిగా నిలుస్తుంది. ఇది తరచుగా తినాలనే కోరికలను రేకెత్తిస్తుంది. అనారోగ్యకరమైన ఎంపికల వైపు మనల్ని దృష్టి సారించేలా ప్రోత్సహిస్తుంది. చివరికి మన ఆహార లక్ష్యాలను దెబ్బతీస్తుంది. కానీ స్నాక్స్ సరిగా తింటే అది సమస్య కాదు. అది బరువు తగ్గడానికి అవసరమైన మద్దతు కూడా ఇస్తుంది. డాక్టర్ రోహిణి పాటిల్- ఎంబిబిఎస్, పోషకాహార నిపుణులు వెల్లడించే దాని ప్రకారం, బాదం, పండ్లు , కూరగాయలు వంటి పోషకాలు అధికంగా ఉండే ఆహారాలను నియంత్రిత భాగాలలో తీసుకోవడం కీలకం.
పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్
పైల్స్ లేదా మొలలు. ఈ సమస్య పలు కారణాల వల్ల వస్తుంది. మలబద్ధకం, ఫైబర్ లేని పదార్థాలు తినడం, ఎక్కువసేపు కూర్చుని పని చేయడం, అధికంగా బరువులు ఎత్తడం, అసహజ రీతిలో శృంగారం, జన్యు సంబంధ సమస్యలతో పాటు ఎక్కువసేపు టాయిలెట్ ఆపుకోవడం వంటివాటివల్ల పైల్స్ సమస్య వస్తుంది. ఈ సమస్య నుంచి ఎలా బైటపడాలో తెలుసుకుందాము. రాత్రిపూట పడుకునే ముందు పసుపు వేసిన పాలను తాగితే ఉపశమనం కలుగుతుంది. మలబద్ధకం కలుగకుండా వుండేందుకు ఓ స్పూన్ నెయ్యిని ఆహారంలో కలుపుకుని తినాలి. టీ ట్రీ ఆయిల్, కొబ్బరినూనె కలిపి రాత్రిపూట పడుకునే ముందు పైల్స్ వున్నచోట రాస్తే ఉపశమనం కలుగుతుంది.