శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By selvi
Last Updated : శుక్రవారం, 13 ఏప్రియల్ 2018 (11:30 IST)

#Yogaకి #Yogamకి వున్న వ్యత్యాసం ఏంటి?

రాజు: "ఏరా.. #Yogaకి #Yogamకి వ్యత్యాసం ఏంటనుకుంటున్నావ్?" గిరీశం : "ఏముంది? నువ్వు కామ్‌గా సైలెంట్‌గా వుంటే అది యోగా.. అదే నీ భార్య కనుక కామ్‌గా వుంటే అది యోగం..!"

రాజు: "ఏరా.. #Yogaకి #Yogamకి వ్యత్యాసం ఏంటనుకుంటున్నావ్?"

 
 
గిరీశం : "ఏముంది? నువ్వు కామ్‌గా సైలెంట్‌గా వుంటే అది యోగా.. అదే నీ భార్య కనుక కామ్‌గా వుంటే అది యోగం..!"