నాకు పెళ్ళయిన ఆడవాళ్ళంటేనే వల్లమాలినంత ఇష్టం

సిహెచ్| Last Modified శుక్రవారం, 22 నవంబరు 2019 (21:17 IST)
సుజాత : డార్లింగ్ పెళ్ళయ్యాక కూడా ఇలాగే ప్రేమిస్తావా?

రాకేష్ : తప్పకుండా డియర్. నాకు పెళ్ళయిన ఆడవాళ్ళంటేనే వల్లమాలినంత ఇష్టం అని నాలుక్కరుచుకున్నాడు.

2.
మీరు కూర్చోబెట్టద్దు సార్..

ఉపాధ్యాయుడు : మీ పరిస్థితేం బాగోలేదు. ప్యాసయ్యేటట్లు లేరు..! మిమ్మల్ని పరీక్షలకు కూర్చోబెట్టనురా..!

విద్యార్థులు : మీరు కూర్చోబెట్టొద్దుసార్..! మేము నిలబడే వ్రాస్తాము.
దీనిపై మరింత చదవండి :