శనివారం, 25 జనవరి 2025
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 20 నవంబరు 2019 (19:55 IST)

ఫేక్ పువ్వుతో లవర్‌ను పడేశా

ఆ అందమైన అమ్మాయిని ప్రేమలో పడేశావా? ఎలా? అడిగాడు అరుణ్.
ఏం లేదురా... 6 పువ్వులిచ్చి అందులో చివరి పువ్వు వాడిపోయే దాకా నా ప్రేమ బతికి ఉంటుందన్నా? చెప్పాడు మహేష్.
ఆ తర్వాత ఏమయింది? అడిగాడు అరుణ్.
12 రోజుల తర్వాత ఆమె నా లవ్వులో పడింది చెప్పాడు మహేష్.
ఎలా... అడిగాడు అరుణ్.
6 పువ్వులో ఒక పువ్వు ఫేక్ పువ్వును పెట్టాను... అంతే, అన్నాడు మహేష్.