శనివారం, 31 జనవరి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
సిహెచ్
Last Modified:
మంగళవారం, 7 జనవరి 2020 (19:12 IST)
సంబంధిత వార్తలు
నీ పేరేంటని అడిగితే ఏడు గుద్దులు గుద్ది అలా వెళ్లాడే?
ఒకటవ నెంబరు ఫ్లాట్‌ఫాం పైకి రైలు వస్తోంది
ఇది నో పార్కింగ్ జోన్
తినకపోతే మొత్తం పళ్లు రాలిపోతాయి
తాగినప్పుడు అందంగా వుంటావు డియర్
ఏవో ఫోర్లు, సిక్స్‌లు కొట్టుకుని గెలిచారంతే
"నేను అవతలి జట్టుని ఒక్క సింగిల్ రన్ని కూడా తియ్యనివ్వలేదు తెలుసా?!" అన్నాడో బౌలర్
"మరీ ఆ జట్టు ఎలా గెలిచింది?"! అడిగాడు విలేకరి
"ఏవో ఫోర్లు, సిక్స్‌లు కొట్టుకుని గెలిచారంతే!" చెప్పాడు గొప్పగా బౌలర్
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
KCR Plea Dismissed: ఫామ్‌హౌస్‌కు రాలేం.. కేసీఆర్ అభ్యర్థనను తిరస్కరించిన సిట్
తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అభ్యర్థనను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తిరస్కరించడంతో ఆయనకు చుక్కెదురైంది. దర్యాప్తు యథావిధిగా కొనసాగుతుందని సిట్ ధృవీకరించింది. సిద్దిపేట జిల్లాలోని మార్కూక్ మండలంలో ఉన్న కేసీఆర్ ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌కు తాము రాలేమని సిట్ స్పష్టంగా పేర్కొంది. దానికి బదులుగా, ఫిబ్రవరి 1వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు బంజారాహిల్స్‌లోని నంది నగర్లో ఉన్న తన నివాసంలో హాజరు కావాలని ఆయనను కోరారు. అధికారులు కేసీఆర్ నివాసం గోడకు నోటీసును అంటించి, ఆ తర్వాత నంది నగర్‌లోని ఇంట్లో ఉన్న ఆయన సిబ్బందికి ఒక కాపీని అందజేశారు.
హైదరాబాద్‌లో విషాద ఘటన - రైలు కిందపడి ముగ్గురు కుటుంబ సభ్యులు సూసైడ్
హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. చర్లపల్లి - ఘట్కేసర్ రైల్వే స్టేషన్ మధ్య శనివారం తెల్లవారుజామున రైల్వే ట్రాక్‌పై మూడు మృతదేహాలు పడివుండటాన్ని గమనించిన గూడ్సు రైలు లోకో పైలెట్ వాకీటాకీ ద్వారా సమీపంలోని అధికారులకు సమాచారమిచ్చారు.
Tirumala Laddu: టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్‌పై సిట్ యాక్షన్
టీటీడీ మాజీ, ప్రస్తుత ఈఓ అనిల్ కుమార్ సింఘాల్, మాజీ అదనపు ఈఓ ధర్మారెడ్డి, మాజీ ఆర్థిక సలహాదారు, ముఖ్య ఖాతాల అధికారి బాలాజీపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సిట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈ ముగ్గురు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో డిమాండ్ చేసింది. ఇదిలా ఉండగా, అనిల్ కుమార్ సింఘాల్‌ను బదిలీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు శనివారం లేదా ఆదివారం జారీ అయ్యే అవకాశం ఉంది. చార్జిషీట్ దాఖలు చేసిన తర్వాత, సిట్ తీవ్రమైన పరిపాలనా వైఫల్యాలను హైలైట్ చేస్తూ ఏపీ ప్రభుత్వానికి 14 పేజీల లేఖను పంపింది.
ఫోన్ ట్యాపింగ్ కేసు : కేసీఆర్ రెండోసారి సిట్ నోటీసులు... అడ్వకేట్స్‌తో మంతనాలు...
తెలంగాణ రాష్ట్రంలో వెలుగు చూసిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్) బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుమారుడు, మాజీ మంత్రి కేటీఆర్‌కు నోటీసులు జారీచేసింది. దీంతో కేసీఆర్ ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్‌లో పార్టీకి చెందిన ముఖ్య నేతలు, న్యాయవాదులతో సమాలోచనలు చేశారు. కేటీఆర్, హరీశ్‌రావు శుక్రవారం నుంచి ఎర్రవల్లిలోనే ఉంటున్నారు. ఈ క్రమంలో సిట్ విచారణ అంశంపై చర్చిస్తున్నారు.
భాష కూడా ప్రేమ లాంటిదే... మరో భాషను ద్వేషించాల్సిన పనిలేదు : కమల్ హాసన్
భాష కూడా ప్రేమ వంటిదేనని, అందువల్ల మరో భాషను ద్వేషించాల్సిన అవసరం లేదని మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు, సినీ హీరో, రాజ్యసభ సభ్యుడు కమల్ హాసన్ అన్నారు. తమిళనాట హిందీ భాషను బలవంతంగా రుద్దేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందంటూ డీఎంకే ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఇది వివాదంగా మారింది. ఈ వివాదంపై కమల్ హాసన్ స్పందించారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఫ్యూజీఫిల్మ్ ఇండియా సరికొత్త సాంకేతికత అధునాతన ఇమేజింగ్, హెల్త్‌కేర్ ఐటి పరిష్కారాల ఆవిష్కరణ
హైదరాబాద్: భారతదేశంలో రేడియాలజీ, డయాగ్నోస్టిక్ ఇమేజింగ్ రంగం వృద్ధిలో కొత్త దశలోకి అడుగుపెడుతోంది. ప్రజల ఆయుర్దాయం పెరగడం, ఆరోగ్య స్పృహ మెరుగుపడటం, ఆయుష్మాన్ భారత్ వంటి ప్రభుత్వ ఆరోగ్య పథకాల విస్తరణ ఇందుకు ప్రధాన కారణాలు. దీనివల్ల దేశవ్యాప్తంగా సకాలంలో, కచ్చితమైన, అందరికీ అందుబాటులో ఉండే డయాగ్నోస్టిక్స్ అవసరం ఎంతగానో పెరిగింది. ముఖ్యంగా క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధుల చికిత్సలోనూ, ముందస్తు ఆరోగ్య పరీక్షలలోనూ స్కానింగ్ కీలకం కావడంతో... మెట్రో నగరాలకే పరిమితం కాకుండా, చిన్న పట్టణాల్లోనూ నాణ్యమైన వైద్యసేవలను అందించగల అధునాతన సాంకేతికత అవసరం ఏర్పడింది
హైదరాబాద్ ఐఆర్‌ఐఏ 2026లో బీపీఎల్ మెడికల్ టెక్నాలజీస్ అధునాతన ఇమేజింగ్, ఏఐ సామర్థ్యాల ప్రదర్శన
హైదరాబాద్: BPL మెడికల్ టెక్నాలజీస్ 78వ వార్షిక డయాగ్నస్టిక్స్ మరియు మహిళల ఆరోగ్య సాంకేతికతల సమావేశంలో బలమైన ప్రభావాన్ని చూపింది. ఈ సమావేశంలో, BPL నాయకత్వంతో పాటు నిపుణుల నేతృత్వంలోని ప్రయోగ సెషన్ల ద్వారా కంపెనీ తదుపరి తరం ఇమేజింగ్, డిజిటల్ ఆరోగ్య పరిష్కారాల సూట్‌ను ఆవిష్కరించింది. ఈ లాంచ్‌లు వాస్తవ ప్రపంచ ఆరోగ్య సంరక్షణ డెలివరీకి అనుగుణంగా స్కేలబుల్, క్లినికల్‌గా అర్థవంతమైన, భారత-కేంద్రీకృత సాంకేతికతలను అభివృద్ధి చేయడంపై కంపెనీ దృష్టిని ప్రతిబింబించాయి.
సాధారణ దగ్గు, జలుబు వదిలించుకునే మార్గం
మిరియాలు వంటకాలలో తప్పనిసరిగా ఉంటాయి. అవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయిని వైద్యులు చెపుతారు. అవేమిటో తెలుసుకుందాము. దగ్గు, జలుబు వంటివి దరిచేరకుండా ఉండాలంటే మిరియాల పొడి, శొంఠి పొడి, తేనె కలిపిన మిశ్రమం రెండు రోజులకోసారి చెంచా చొప్పున తీసుకోవాలి. దంత సమస్యలకు మిరియాల పొడి, ఉప్పు కలిపిన మిశ్రమం తీసుకుంటే చక్కని పరిష్కారం కనిపిస్తుంది. మిరియాల వల్ల జీర్ణక్రియ కూడా సక్రమంగా ఉంటుంది. శరీరంలో అధిక కొవ్వు తగ్గించాలంటే మిరియాల రసం తాగితే ఫలితం వుంటుంది. గొంతు గరగరగా వుంటే గోరువెచ్చని పాలలో కాస్త మిరియాల పొడి, చిటికెడు పసుపు వేసి తాగితే ఉపశమనం కలుగుతుంది.
వంట్లో వేడి చేసినట్టుంది, ఉప్మా తినాలా? పూరీలు తినాలా?
సాధారణంగా పూరి, ఉప్మా ఈ రెండింటిలో పూరి తింటేనే శరీరానికి ఎక్కువ వేడి చేస్తుంది. దీనికి గల కారణాలు, ఈ రెండింటి మధ్య తేడాలు ఏమిటో తెలుసుకుందాము. పూరీలను నూనెలో డీప్ ఫ్రై చేస్తారు. నూనెలో వేయించిన పదార్థాలు శరీరంలో జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది, దీనివల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. పూరీలను మైదాతో లేదా గోధుమ పిండితో చేసినా, నూనెను ఎక్కువగా పీల్చుకోవడం వల్ల అది అసిడిటీకి దారితీస్తుంది. కడుపులో మంట లేదా వేడి చేసినట్లు అనిపించడానికి ఇదే ప్రధాన కారణం. ఇందులో ఉండే అధిక క్యాలరీలు, కొవ్వు పదార్థాలు జీవక్రియను వేగవంతం చేసి వేడిని కలిగిస్తాయి.
సంగారెడ్డిలో రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్‌ను మరింత విస్తరించటానికి చేతులు కలిపిన గ్రాన్యూల్స్ ఇండియా, సెర్ప్
సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లోని పేద మహిళలకు రొమ్ము క్యాన్సర్ పరీక్షలను విస్తృతంగా చేయటంతో పాటుగా వారికి అవగాహనను మరింత పెంచటానికి గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ ఈరోజు తెలంగాణ ప్రభుత్వ సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ (సెర్ప్)తో ఒక అవగాహన ఒప్పందం (ఎంఓయు)పై సంతకం చేసింది. వైద్య మౌలిక సదుపాయాలకు పరిమిత అవకాశాలు ఉన్న సమాజాల చెంతకు వ్యవస్థీకృత స్క్రీనింగ్ సేవలను చేరువ చేయటం ద్వారా వ్యాధులను ముందుగానే గుర్తించటం మరియు నివారణ ఆరోగ్య సంరక్షణపై ఈ కార్యక్రమం దృష్టి పెడుతుంది.