శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 17 జులై 2019 (22:14 IST)

ఓ అలాగే చూద్దాం... లోపలికెళ్లి దాన్ని పట్టుకురా...

భార్య- ఏమండీ... ఏదైనా హర్రర్ సినిమా చూద్దామండీ.....
భర్త- ఓ అలాగే చూద్దాం... లోపలికి వెళ్లి మన పెళ్లి సి.డీ పట్టుకురా.
 
2. 
బంటి- చింటూ.... పొయ్యి మీద పాప్‌కార్న్ ఎందుకు జంప్ చేస్తుంది.
చింటూ- నువ్వు ఒకసారి పొయ్యి మీద కూర్చుని చూడు తెలుస్తుంది.