శనివారం, 30 నవంబరు 2024
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Selvi
Last Updated :
శుక్రవారం, 21 జులై 2017 (17:53 IST)
వాట్సాప్ జోక్స్... తప్పు చేయకుండా క్షమాపణ అడిగే వాడే?
వాసు: "తప్పు చేసేవారిని క్షమించే వాడే మనిషి" సురేష్ : తప్పు చేయకుండానే క్షమించమని కోరే వాడే భర్త.
వాసు: "తప్పు చేసేవారిని క్షమించే వాడే మనిషి"
సురేష్ : తప్పు చేయకుండానే క్షమించమని కోరే వాడే భర్త.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ ముఖంపై ద్రవం పోసిన వ్యక్తి
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ముఖం పైన ఓ వ్యక్తి ద్రవం పోసాడు. శనివారం సాయంత్రం దక్షిణ ఢిల్లీలోని షేక్ సరాయ్ ప్రాంతంలో పాదయాత్ర చేస్తున్న ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌పై ఓ వ్యక్తి ద్రవం విసిరాడు. ఘటనా స్థలంలో ఉన్న భద్రతా సిబ్బంది ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. గ్రేటర్ కైలాష్ ఎమ్మెల్యే, ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్‌తో కలిసి కేజ్రీవాల్ ఇరుకైన సందులో ప్రజలకు అభివాదం చేస్తూ నడుచుకుంటూ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఇద్దరు నేతలకు ఇరువైపులా పోలీసులు తాడు బిగించి జనాన్ని అదుపు చేశారు.
తెలంగాణలో రూ. 200 కోట్ల భారీ అవినీతి తిమింగలం నిఖేష్, ఏసీబి సోదాలు
తెలంగాణలో భారీ అవినీతి తిమింగలం పట్టుబడింది. ఇప్పటికే సస్పన్షన్ వేటు పడిన ఏఈ నిఖేష్ కుమార్ ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి వున్నట్లు ఫిర్యాదు అందటంతో ఆయనకు సంబంధించిన ఆస్తులపై తెలంగాణ ఏసీబి అధికారులు సోదాలు చేపట్టారు. బఫర్ జోన్లో నిబంధనలకు విరుద్ధంగా అనేక అనుమతులను ఇచ్చిన నిఖేష్ అందుకు ప్రతిఫలంగా భారీగా ముడుపులు పుచ్చుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. అందినకాడికి అక్రమార్జన చేసినట్లు తేలింది. ఏసీబి సోదాల్లో భారీగా అక్రమాస్తులు గుర్తించారు.
విశాఖపట్నంలో జరిగిన కేబెల్ స్టార్ సీజన్ 3 విజేతలను ప్రకటించిన ఆర్ఆర్ కేబెల్
భారతదేశంలోని ప్రముఖ కన్స్యూమర్ ఎలక్ట్రికల్, వైర్, కేబుల్ తయారీదారు ఆర్ఆర్ కేబెల్, విశాఖపట్నంలో తన కేబెల్ స్టార్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ 2024 విజేతలను వెల్లడించింది. ఈ స్కాలర్షిప్ ప్రోగ్రామ్, ఈ సంవత్సరం 10వ తరగతి పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసిన ఎలక్ట్రీషియన్ల పిల్లల కోసం రూపొందించబడింది. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి సంవత్సరం రూ. 1 కోటి కంటే ఎక్కువ నిధులను ప్రతిభావంతులైన విద్యార్థుల ఉన్నత విద్యను ప్రోత్సహించడానికి, మద్దతుగా కేటాయించింది.
జనవరి నుంచి రాజధాని అమరావతి నిర్మాణ పనులు : మంత్రి నారాయణ
వచ్చే యేడాది జనవరి నుంచి రాజధాని అమరావతి నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని రాష్ట్ర పురపాలక శాఖామంత్రి పి.నారాయణ తెలిపారు. అదేసమయంలో డిసెంబరు నెలాఖరు నాటికి 360 కిలోమీటర్ల ట్రంక్ రోడ్డు, మిగతా టవర్ల నిర్మాణాలకు టెండర్లను పిలిచే ప్రక్రియ పూర్తవుతుందని ఆయన వెల్లడించారు.
ప్రియుడితో ప్రేమకు నిరాకరించిన తల్లిదండ్రులు.. మనస్తాపంతో..
ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన ప్రియుడుని వివాహం చేసుకునేందుకు యువతి తల్లిదండ్రులు నిరాకరించారు. దీంతో ఆ యువతి తీవ్ర మనస్తాపం చెందిన బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాదకర సంఘటన ఏపీలోని విజయవాడ నగరం చిట్టి నగర్లో చోటుచేసుకుంది. ఈ యువతి కాలువలో దూకి ప్రాణాలు తీసుకుంది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?
విటమిన్ డి ఎముకల ఆరోగ్యంతో సహా అనేక శారీరక విధులను ప్రభావితం చేస్తుంది. తక్కువ విటమిన్ డి స్థాయిలు ఆటో ఇమ్యూన్ వ్యాధులకు ప్రమాద కారకంగా ఉండవచ్చని పరిశోధనలు సూచిస్తున్నాయి. అందువల్ల విటమిన్ డి శరీరానికి అందేట్లు చూడాలి. ఏ పదార్థాల్లో విటమిన్ డి వుంటుందో తెలుసుకుందాము. సాల్మన్ ఒక ప్రసిద్ధ కొవ్వు చేప, ఇందులో విటమిన్ D అవసరమైనంత మేరకు లభిస్తుంది. కోడి గుడ్లు అద్భుతమైన పోషకమైన ఆహారం, వీటిని తింటుంటే విటమిన్ డి లభిస్తుంది. బలవర్థకమైన ఆహారాలు కాకుండా, విటమిన్ డి పుట్టగొడుగులులో కూడా లభ్యమవుతుంది.
గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స
అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ (ఏఓఐ), కానూరు, తీవ్ర స్థాయి గర్భాశయ ముఖద్వార (సర్విక్స్) క్యాన్సర్‌తో బాధపడుతున్న 83 ఏళ్ల అల్లాడి రత్తమ్మ అనే రోగికి విజయవంతమైన చికిత్సతో అధునాతన క్యాన్సర్ సంరక్షణను అందించడంలో మరో మైలురాయిని సాధించింది. శ్రీమతి రత్తమ్మ ఆరు నెలలుగా వైట్ డిశ్చార్జ్ , నాలుగు నెలలుగా రక్తస్రావం, రెండు నెలలుగా కడుపు నొప్పితో సహా తీవ్రస్థాయి లక్షణాలతో హాస్పిటల్‌కు వచ్చారు. చికిత్సలో రాడికల్ రేడియోథెరపీ, కంకరెంట్ కీమోథెరపి, బ్రేకిథెరపీతో కూడిన మల్టీడిసిప్లినరీ విధానం అనుసరించారు, ఇది రోగికి సరైన ఫలితాలను అందిస్తుంది.
Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?
పుదీనా. దీనిని రుచి కోసం వంటకాల్లో విరివిగా వాడుతుంటాము. ఈ పుదీనా వంటకాల రుచికి మాత్రమే కాదు, మరిన్ని అద్భుతమైన ప్రయోజనాలను కలిగి వుంది. పుదీనాకి సంబంధించి ఎనిమిది శక్తివంతమైన ప్రభావాలను తెలుసుకుందాము. పుదీనా కడుపు లోని బాధలన్నింటికీ చికిత్స చేస్తుంది. రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో సాయపడుతుంది. పుదీనా జ్యూస్ తాగుతుంటే మొటిమలు రాకుండా అడ్డుకుంటుంది. మార్నింగ్ సిక్నెస్ నుంచి బయటపడాలంటే పుదీనా రసం తాగాలి. అలర్జీలు, ఉబ్బసంతో బాధపడేవారికి పుదీనా సహాయం చేస్తుంది. సాధారణ జలుబుకు గొప్ప ఔషధంగా పుదీనా జ్యూస్ పనిచేస్తుంది.
లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి
లెమన్ టీ. ప్రతిరోజూ లెమన్ టీని తాగడం వల్ల బరువు తగ్గడం, రోగనిరోధక శక్తి, మెరుగైన జీర్ణక్రియ, గుండె ఆరోగ్యానికి మంచిది. శరీరానికి అవసరమైన శక్తిని కూడా అందిస్తుంది. ఐతే లెమన్ టీని కొన్ని ఆహార పదార్థాలతో కలపకూడదు. అలా చేస్తే అది కొన్ని ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. ఈ టీతో ఏవి కలుపకూడదో తెలుసుకుందాము. పాల ఉత్పత్తులతో లెమన్ టీని తాగకూడదు. అధిక చక్కెర ఆహారాలతో నిమ్మకాయ టీని తాగరాదు. వేయించిన ఆహారాలతో నిమ్మకాయ టీని తాగడం చేయకూడదు. టమోటా వంటకాలతో నిమ్మకాయ టీని తాగొద్దు. కెఫిన్ పానీయాలతో నిమ్మకాయ టీని నివారించండి.
లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు
లవంగాలు. వీటి ఉపయోగాలు ఎన్నో వున్నాయి. పాలులో లవంగాల పొడిని కలిపి తాగడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు. అవేమిటో తెలుసుకుందాము. లవంగం పాలు గ్యాస్, మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తాయి. ఈ పాలు జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. లవంగం పాలు పురుషులు తాగుతుంటే వంధ్యత్వం నుండి ఉపశమనం కలిగిస్తాయి. ఈ పాలు పురుషులలో హార్మోన్ల మార్పులను నియంత్రిస్తాయి. లవంగాలలో జింక్, కాపర్, ఫైబర్ వంటి పోషకాలు ఉంటాయి. శారీరక బలాన్ని పెంచడంలో లవంగం పాలు సహాయపడతాయి.