సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 25 జూన్ 2024 (22:03 IST)

లెహంగాతో వధువు.. పాస్‌కు ఇబ్బంది.. ఆ వీడియోను కూడా పోస్ట్ చేస్తారా?

lehanga
lehanga
అందమైన లెహంగా ధరించింది వధువు. అయితే యూరిన్ పాస్ చేసేందుకు ఆమెకు చాలా కష్టతరమైంది. ఇందుకోసం స్నేహితురాళ్ల సాయం తీసుకుంది. విశాలమైన స్కర్ట్ వధువు ఒంటరిగా యూరిన్ పాస్ చేయడం కష్టతరం అయ్యింది.
 
అయితే ఆమె స్నేహితులు ఏదో ఒకవిధంగా వధువు సాయం చేశారు. సాధారణంగా లెహంగా ధరించిన వధువుకు ఇలాంటి పరిస్థితులు కష్టమే. అయితే ఫన్ కోసం ఈ తతంగాన్ని వీడియో తీసి నెట్టింట్లో పోస్ట్ చేశారు. 
 
మొత్తం వీడియో తీసి సరదాగా సోషల్ మీడియాలో పంచుకున్నారు. అయితే ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. 
 
ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం అవసరమా.. అంటూ ఫైర్ అవుతున్నారు. ఇంకిత జ్ఞానం లేకుండా పోయిందని.. సోషల్ మీడియా మోజుతో ఇలాంటి సంఘటనలను బహిర్గతంగా పంచుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.