శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 8 ఫిబ్రవరి 2024 (10:36 IST)

నల్లచీర-మల్లెపువ్వులు.. శ్రీముఖి లేటెస్ట్ ఫోటోలు వైరల్

Sreemukhi
Sreemukhi
టాలీవుడ్ పాపులర్ యాంకర్ శ్రీముఖి నల్ల చీర, మల్లెపువ్వులతో కూడిన ఫోటోను నెట్టింట షేర్ చేసి హీటు పుట్టిస్తోంది. కామెడీ టైమింగ్, చలాకీతనంతో ప్రేక్షకుల్లో ఫుల్ క్రేజ్ దక్కించుకున్న ఈ బ్యూటీ రాములమ్మ అనే ట్యాగ్‌తో రాణిస్తోంది. బిగ్ బాస్, యాంకర్, వరుస టీవీ షోలు, స్పెషల్ ఈవెంట్స్ చేస్తూనే.. నటిగానూ అదరగొడుతోంది. 
 
రీసెంట్‌గా మెగాస్టార్ సినిమాలో స్పెషల్ రోల్ లో కనిపించి అందరినీ ఆకట్టుకుంది. ఇక సోషల్ మీడియాలో సూపర్ యాక్టీవ్ ఉండే శ్రీముఖి.. తాజాగా బ్లాక్ కలర్ లెహంగాలో.. మలీపూల జడతో శ్రీముఖి షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.