Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

ప్రతిరోజూ గుడ్డుసొన ముఖానికి రాసుకుంటే..?

Updated: మంగళవారం, 11 డిశెంబరు 2018 (13:43 IST)
చాలామంది నల్లగా ఉన్నారని తెగ బాఢపడిపోతుంటారు. తెల్లగా మారాలని ఏవేవో క్రీములు, మందులు వాడుతారు. అయినా కూడా ఎలాంటి తేడా కనిపించుదు. అందుకు ఏం చేయాలో తెలియక అసహానానికి లోనవుతారు. అలాంటి వారికి ఈ చిట్కాలు..
 
ముందుగా ముఖాన్ని చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఆ తరువాత పావుకప్పు పాలలో దూదిని ముంచి ఆ దూదిలో ముఖాన్ని మర్దన చేసుకోవాలి. ఇలా 2 నుండి 3 వారాల పాటు చేస్తే.. మీ చర్మం కాంతివంతమవుతుందుని బ్యూటీ నిపుణులు చెబుతున్నారు. అలానే కొబ్బరి బొండాంలోని నీటిని ముఖానికి, మెడకు, చేతులకు రాసుకుని కొన్ని నిమిషాల తరువాత కడుక్కోవాలి. దీంతో నల్లగా ఉన్న చర్మం తెల్లగా మారుతుంది.
 
2 స్పూన్ల గంధంలో కొద్దిగా బాదం నూనె కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్ వేసుకుని ఆరిన వెంటనే కడిగేస్తే చర్మం కోమలంగా తయారవుతుంది. ఒక చిన్న టమోటాను తీసుకుని గుజ్జులా చేసుకోవాలి. అందులో కొన్ని చుక్కల నిమ్మరసం వేసి కలిపి ముఖానికి, మెడకు రాసుకోవాలి. ఇలా రోజూ చేస్తే చర్మం మృదువుగా మారుతుంది. నల్లని చర్మం కూడా తెల్లగా తయారవుతుంది. 
 
పుదీనా ఆకులు , నిమ్మరసాల్ని కలిపి ముఖాన్ని పట్టిస్తే మొటిమలు తొలగిపోతాయి. కోడిగుడ్డులోని తెల్లసొనను వారానికి రెండుసార్లు ముఖానికి రాసుకోవడం ద్వారా చర్మం తెలుపుగా మారుతుంది. అంతేకాదు అనాస పండు రసం, పుచ్చకాయ, బొప్పాయి పండ్ల రసాలను కూడా ముఖానికి రాసుకుంటే చర్మం కాంతిలీనుతుంది.

అన్నీ చూడండి

విమానం గాల్లో ఎగురుతూ వుండగా భారతీయుడికి ఆస్తమా, కన్నుమూత

సీబీఎస్ఈ బాస్కెట్‌బాల్ ఛాంపియన్‌షిప్ గెలుచుకున్న ఎస్వీఐఎస్ అండర్-14 బాలుర జట్టు

వందేభారత్ రైలు ఢీకొని యువకుడు మృతి.. రీల్స్ చూస్తూ.. బైకుకు తోసుకొచ్చాడా?

రోడ్డు ప్రమాదంలో వరంగల్ సర్పంచ్ మృతి... భర్త రవీందర్ పరిస్థితి విషమం

జార్ఖండ్: రూ. 2.20 కోట్ల రివార్డు.. సీపీఐ మావో నేత ఆకాష్ లొంగుబాటు

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments