ఆర్టీసీ బస్సుకు పేరు పెట్టండి... బహుమతి గెలుచుకోండి..

బుధవారం, 20 జులై 2022 (09:23 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు ఓ ఆఫర్ ఇచ్చింది. ఈ సంస్థ త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా నాన్ ఏసీ స్లీపర్ బస్సులను ప్రవేశపెట్టనుంది. ఈ బస్సులకు కొత్త పేర్లను పెట్టనుంది. ఈ బస్సులకు సరైన పేర్లు సూచించాలని కోరింది. ఈ మేరకు ఏపీఎస్ఆర్టీస ఎండీ ఓ విజ్ఞప్తి చేశారు. 
 
దూర ప్రాంతాల సర్వీసుల కోసం కొత్తగా ప్రవేశపెడుతున్న నాన్ ఏసీ స్లీపర్ బస్సులకు సరైన పేరు సూచించాలని ఆర్టీసీ ఎండీ కోరారు. ఒక్కో బస్సులో 30 బెర్తులు, ప్రతి బెర్త్‌కు ఫ్యాన్‌, రీడింగ్‌ ల్యాంప్‌ ఉంటాయన్నారు. తమ బ్రాండ్‌ సర్వీసు తెలిపేలా మంచి పేరును సూచిస్తే, నగదు బహుమతి ఇస్తామని తెలిపారు. బస్సు పేరును oprshoap@gmail.com అనే మెయిల్‌కు పంపాలని ఆయన విడుదల చేసిన ఓ ప్రకటనలో కోరారు. 

అన్నీ చూడండి

Chiru, Bobby: వర్షంలో 12 గంటలు తడుస్తూ షూటింగ్‌ చేసిన మెగాస్టార్ చిరంజీవి

దాదా- ది సౌర‌వ్ గంగూలీ స్టోరీ మూవీ ఫ‌స్ట్ లుక్, 2027న సినిమా విడుద‌ల‌

Rashmika: మైసా కోసం రష్మిక రిస్కీ స్టంట్స్.. అండర్‌వాటర్ ఫైట్ సీక్వెన్స్ పూర్తి

Sagar: వంద మందిని పరిచయం చేస్తూ కొత్త సినిమా..మేము కూడా సినిమా తీసినామురో

Naresh Vijaya Krishna: తమిళనాడు ఆదర్శంగా ఆంధ్ర లో కొత్త రాజకీయ శక్తి : నరేష్ విజయ కృష్ణ

తర్వాతి కథనం
Show comments