Webdunia - Bharat's app for daily news and videos

Install App

భవానీ మాలలకు వేళాయె!

Written By ఎం
Updated: సోమవారం, 23 నవంబరు 2020 (06:57 IST)
లోక కళ్యాణార్తమై భవానీ మాలలు ధరించే భక్తుల కోసం దేవస్థానము నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేపట్టారు. అంతేగాక మాల దీక్ష తేదీలను కూడా ప్రకటించారు. 
 
శ్రీ శార్వరీ నామ సంవత్సరం భవానీ మండల దీక్షా కార్యక్రమ నిర్వహణ వివరములు :
 
1. మాలాధారణ (మండల దీక్షలు):  ది: 25-11-2020 ఉ.08 గం.లకు ప్రారంభమై ది: 30-11-2020 వరకు  ( శ్రీ శార్వరీ నామ సంవత్సర కార్తీక శుద్ధ ఏకాదశి నుండి కార్తీక శుద్ధ పౌర్ణమి వరకు)
 
2. అర్ధమండల దీక్షలు:   ది.15-12-2020 నుండి ది: 19-12-2020   (మార్గశిర శుద్ధ విదియ నుండి మార్గశిర శుద్ధ షష్టి వరకు)
 
3. కలశ జ్యోతి ఉత్సవము: మార్గశిర పౌర్ణమి ది.29-12-2020 సా.06 గం.ల నుండి సత్యనారాయణపురం లోని శివరామ కృష్ణ క్షేత్రం నుండి ప్రారంభమగును. 
 
4. మాలా విరమణ మహోత్సవం: ది.05-01-2021 నుండి ది.09-01-2021 వరకు(ది. 05-01-2021 ఉదయం గం.06.50 నిం.లకు అగ్నిప్రతిష్టాపన, ఇరుముడి, అగ్నికుండములు ప్రారంభం).
 
5. పూర్ణాహుతి : ది.09-01-2021 ఉ.గం.11 లకు మహా పూర్ణాహుతి.

అన్నీ చూడండి

Adivi Sesh: అడివి శేష్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘G2’ 2027న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్

Nani: న్యాచురల్ స్టార్, కయాదు లోహార్ బ్రాండ్ న్యూ పోస్టర్

Allu and Rashmika: రాకా కోసం క్రేజీ కాంబినేషన్ పుష్ప జోడీ మళ్లీ రంగంలోకి దిగింది !

Manchu Mano: ఆస్మాన్ తో మేఘాంశ్ గొప్ప హిట్ కొట్టాలని కోరుకుంటున్నా : మంచు మనోజ్

SS Rajamouli: వారణాసిలో రామాయణ ఎపిసోడ్ కోసం భారీ సెట్టింగ్ ?

తర్వాతి కథనం
Show comments