Daily Horoscope
✕

Mobile Phone: ఛార్జింగ్‌లోని మొబైల్ ఫోన్ పేలిపోయింది.. ఎవరికి ఏమైందంటే?

Written By సెల్వి
Updated: శుక్రవారం, 30 అక్టోబరు 2026 (15:17 IST)
Mobile Phone
ప్రకాశం జిల్లా, గూడూరు మండలం, పజార్ల గ్రామంలో శుక్రవారం ఒక ఇంట్లో ఛార్జింగ్ పెడుతుండగా మొబైల్ ఫోన్ పేలిపోయింది. తిరుమల అనే వ్యక్తి తన మొబైల్ ఫోన్‌ను ఛార్జింగ్‌లో పెట్టి ఇంటి నుండి బయటకు వెళ్లాడు. అతను లేని సమయంలో ఫోన్ పేలి, మంటలు చెలరేగి ఇంటి సామాన్లు దెబ్బతినడంతో పాటు గోడలపై గీతలు పడ్డాయి. 
 
అదృష్టవశాత్తు, సంఘటన జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. కానీ ఇంట్లోని సామగ్రి, గృహోపకరణాలు మంటల్లో కాలి చెల్లాచెదురుగా పడిపోయాయి. ఈ ఘటనలో ఇంట్లోని వస్తువులన్నీ అగ్నికి ఆహుతి కావడంపై తిరుమల ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 
About Author
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... Read More

అన్నీ చూడండి

Aadarsha Kutumbam Movie Review: సరదాగా సాగే ఆదర్శ కుటుంబం ..రివ్యూ

Bigg Boss Telugu 10: బిగ్ బాస్‌ 10.. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ప్లాన్?

విమానంలో కీర్తి సురేశ్‌కు చేదు అనుభవం - మద్యం మత్తులో సెల్ఫీ కోసం యత్నం...

స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌: ఆఫ్టర్‌ డార్క్‌ ట్రైలర్‌ను విడుదల చేసిన జియో హాట్‌స్టార్‌

S.S. Rajamouli: భావోద్వేగ ప్రధానాంశంతో కథలను ఎలా చెప్పాలో వివరించిన ఎస్.ఎస్. రాజమౌళి

తర్వాతి కథనం
Show comments