గురువారం, 28 సెప్టెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 21 మే 2022 (17:12 IST)

దేవినేని ఉమా అనుచరుడు ఆలూరి హరికృష్ణ విడుదల

devineni
దేవినేని ఉమా అనుచరుడు ఆలూరి హరికృష్ణ (చిన్నా)ను పోలీసులు తెలిపారు. గొల్లపూడిలో చిన్నాను పోలీసులు విడుదల చేశారు. చిన్నా విడుదల అనంతరం టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని మాట్లాడుతూ.. ఏపీ సర్కారుపై విరుచుకుపడ్డారు. 
 
టీడీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి ఏం సాధించావని అడిగారు. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుందని.. కానీ అంబేద్కర్ రాజ్యాంగం అవసరమని తెలిపారు. 
 
కాకినాడ ఎమ్నెల్సీ అనంతబాబు జగన్ కాపాడుతున్నారు. అంబటిని ఆయనో మంత్రేనా అని నిలదీశారు. రాష్ట్రంలో అందరూ బుద్ధిలేని మంత్రులేనని మండిపడ్డారు.