గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 30 నవంబరు 2022 (19:55 IST)

వాళ్లు తల్చుకుంటే.. నన్ను, లోకేష్‌ను చంపేస్తారు.. బాబు

chandrababu
తెలుగుదేశం అధినేత చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను, తన కుమారుడు లోకేష్‌ను చంపేస్తారట అంటూ సెన్సేషనల్ కామెంట్లు చేశారు. వాళ్లు తల్చుకుంటే బాబాయ్‌ని చంపినట్లు తమను కూడా చంపేస్తారని తెలిపారు. ఏపీ సీఎం జగన్‌కు పోలీసులంటే తనకు ప్రజలు అండగా ముగిస్తారని చంద్రబాబు స్పష్టం చేశారు. 
 
దెందులూరులో ఇదేం కర్మ అనే  కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ... మరోసారి ఉన్మాదులు గెలిస్తే అమరావతి, పోలవరం వుండదన్నారు. ఇప్పుడైనా ప్రజలు కళ్లు తెరవాలని హితవు పలికారు. కొత్త చరిత్ర కోసం పాకులాడట్లేదని.. ఇలాంటి తాటాకు చప్పళ్లు భయపడేది లేదని స్పష్టం చేశారు.