సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 29 ఏప్రియల్ 2022 (10:02 IST)

ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సదస్సు కోసం ఢిల్లీకి సీఎం జగన్

ys jagan
సీఎం జగన్ శుక్రవారం దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం భేటీ కానున్నారు.శనివారం జరుగనున్న జ్యుడీషియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సదస్సులో సీఎం జగన్ పాల్గొననున్నారు. 
 
ఈ సమావేశానికి ప్రధాని, సీజేఐ, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు హాజరుకానున్నారు. దేశంలో న్యాయ మౌలిక సదుపాయాల కల్పన, కేసుల సత్వర పరిష్కారంపై సెమినార్ జరగనుంది.