గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 30 ఏప్రియల్ 2020 (21:33 IST)

ఇతర రాష్ట్రాల్లోని ఏపీ ప్రజలకు శుభవార్త!

ఇతర రాష్ట్రాల్లోని ఏపీ ప్రజలను స్వస్థలాలకు రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు తెలిపారు.

వివిధ రాష్ట్రాల్లోని ఏపీ ప్రజల వివరాలను ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలకు పంపించామన్నారు. ఇతర రాష్ట్రాల్లోని ఏపీ వాసులు 0866-2424680 నెంబర్‌కు ఫోన్ చేయవచ్చన్నారు.

[email protected]కు మెయిల్ కూడా చేయవచ్చని.. కరోనా పరీక్షలు చేసిన తర్వాతే వారిని ఇళ్లకు పంపిస్తామన్నారు.