శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 20 ఆగస్టు 2021 (09:17 IST)

గుంటూరు మాచర్లలో టీకా వికటించి 18 నెలల చిన్నారి మృతి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుంటూరు జిల్లాలో విషాదం నెలకొంది. మాచర్ల నియోజకవర్గంలోని వెల్దుర్తి మండలం మండాది గ్రామంలో 18 నెలల చిన్నారు టీకా వికటించి కన్నుమూసింది. 
 
ఈ పాపకు టీకా వేయించారు. అయితే, అది వికటించడంతో ప్రాణాలు విడిచింది. దీంతో చిన్నారి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. పాప మృతితో తల్లిదండ్రులు, బంధుమిత్రులు రోధిస్తున్నారు. కాగా ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.