మంగళవారం, 27 జనవరి 2026
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వ్యాధి
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 24 సెప్టెంబరు 2025 (18:09 IST)

కిడ్నీలను పాడు చేసే పదార్థాలు

Kidneys
కిడ్నీలు. వీటి ఆరోగ్యానికి అవసరమైన పదార్థాలను తింటుండాలి. ఐతే కిడ్నీలను డ్యామేజ్ చేసే పదార్థాలు ఏమిటో తెలుసుకుని వాటిని దూరం పెట్టాలి. కొన్ని రకాల ఆహార పదార్థాలు కిడ్నీలను పాడు చేస్తాయి. అవి ఏమిటో తెలుసుకుందాము.
 
ప్రాసెస్ చేసిన మాంసాలు
సోడియం అధికంగా ఉండే ఆహార పదార్థాలు
కృత్రిమ స్వీటెనర్లు
చక్కెర కలిపిన పానీయాలు
ప్రాసెస్ చేసిన స్నాక్స్
సోడా, డెయిరీ ఉత్పత్తుల వంటి అధిక ఫాస్పరస్ ఉండే ఆహారాలు
ఆల్కహాల్
అధిక ప్రోటీన్ ఉండే ఆహారాలు
ఉప్పు
 
ఈ ఆహార పదార్థాలను అతిగా తీసుకోవడం వల్ల కిడ్నీలపై ఒత్తిడి పెరిగి అవి పాడయ్యే అవకాశం ఉంది. కిడ్నీల ఆరోగ్యం కోసం, సమతుల్య ఆహారం తీసుకోవడం, తగినంత నీరు తాగడం, ఉప్పు, చక్కెర వినియోగాన్ని తగ్గించడం చాలా ముఖ్యం.