శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 2 జూన్ 2022 (18:12 IST)

విశాఖ జిల్లా పెందుర్తిలో తప్పిన పెను ప్రమాదం

quarry
quarry
విశాఖ జిల్లా పెందుర్తిలో పెను ప్రమాదం తప్పింది. రాళ్ల కోసం తవ్వకాలు జరుపుతున్న క్రమంలో కొండచరియలు విరిగిపడ్డాయి. 
 
అయితే ప్రమాద సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. దువ్వపాలెం క్వారీలో ఈ ఘటన చోటుచేసుకుంది.