మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: సోమవారం, 19 అక్టోబరు 2020 (11:55 IST)

తిరుపతిలో ముగ్గురు పిల్లల సహా తల్లి అదృశ్యం

తిరుపతి నగరంలో ముగ్గురు పిల్లల సహా తల్లి అదృశ్యమైంది. కెనడీ నగర్‌కి చెందిన దీక్షతశ్రీ, తేజ శ్రీ, కార్తీక్ సహా తల్లి శ్రీలేఖ అదృశ్యమైంది. తన భార్యాపిల్లలు కనిపించడం లేదంటూ భర్త శివకుమార్ తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

వారి నివాసం రిలయన్స్ మార్ట్‌కి సమీపంలో వుండటంతో పోలీసులు మార్ట్‌లోని సి.సి. ఫుటేజ్ ను పరిశీలిస్తున్నారు.