శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 12 డిశెంబరు 2022 (22:28 IST)

ఆర్డర్ చేసింది ఒకటి.. వచ్చింది వేరొకటి.. చీర వస్తుందనుకుంటే..?

ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసింది ఒకటి.. వచ్చింది వేరొకటి. అవును ఆన్ లైన్‌లో ఆర్డర్ చేస్తే అప్పుడప్పుడు వేరొక వస్తువులు రావడం జరుగుతుంటాయి. తాజాగా అలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన సోదరికి కానుకగా చీర ఇద్దామని ఆర్డర్ చేస్తే.. చిరిగిన ప్యాంటు వచ్చింది చూసి షాకయ్యాడు. 
 
వివరాల్లోకి వెళితే.. ఏపీ, ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్య పేటకు చెందిన ఓ యువకుడ పండగ కోసం సోదరికి చీరను కానుకగా ఇద్దామనుకున్నాడు. దీంతో రూ.550 విలువగల చీరను ఆర్డర్ చేశాడు. కానీ ఆర్డర్ రావడం  చూసి షాకయ్యాడు. పార్శిల్‌లో చీరకు బదులు చిరిగిన ప్యాంట్ వచ్చింది. ఈ వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.