సంబంధిత వార్తలు
- అఖండ గోదావరి ప్రాజెక్టుకు శంకుస్థాపన.. పాల్గొన్న పవన్ కళ్యాణ్
- మద్యం మత్తులో రెచ్చిపోయిన పోకిరీలు ... బస్సును వెంబడిస్తూ అసభ్యకర చేష్టలు (Video)
- Godavari-Banakacherla Link Project: గోదావరి-బనకచెర్ల లింక్ ప్రాజెక్టుతో తెలంగాణకు నష్టం లేదు
- Married Couple: ప్రేమించి పెళ్లి.. నెల తిరగక ముందే రోడ్డు ప్రమాదంలో దంపతుల మృతి
- బాసరలో విషాదం - గోదావరి నదిలో మునిగి నలుగురు మృతి
గోదావరిలో వరదలు: దేవీపట్నం నుండి పాపికొండలకు పడవ యాత్ర బంద్
Papikondalu Boat Tour
దీని ఫలితంగా ప్రఖ్యాత గండి పోచమ్మ ఆలయం వైపు వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దీని వలన యాత్రికులు, స్థానిక ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
కాగా.. పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే నుండి 49 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. గోదావరిలో నీటిమట్టం పెరుగుతున్న దృష్ట్యా జలవనరుల శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు.
