మంగళవారం, 26 సెప్టెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 13 జనవరి 2023 (14:10 IST)

పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన పరిటాల కుమార్తె స్నేహలత

Sneha Latha
Sneha Latha
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి పరిటాల రవీంద్ర కుమార్తె స్నేహలత గురువారం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. వృత్తిరీత్యా డాక్టర్ అయిన స్నేహ 2019లో హర్షను వివాహం చేసుకుంది. 
 
పండంటి ఆడపిల్ల పుట్టిన వార్తను పరిటాల కుటుంబ సభ్యులు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లలో పంచుకున్నారు. అక్కడ నవజాత శిశువు ఫోటోలను కూడా పంచుకున్నారు. 
 
ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీంతో పరిటాల కుటుంబానికి చెందిన అభిమానులు, అనుచరులు స్నేహలతకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.