గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: శనివారం, 2 జూన్ 2018 (16:40 IST)

తిరుమల వెంకన్నకు రూ.2 కోట్ల సూర్య కటారి సమర్పించిన తమిళ భక్తుడు(Video)

తిరుమల వెంకన్నకు మరో భారీ విలువైన సూర్యకటారి విరాళంగా అందింది. తమిళ నాడుకు చెందిన తంగదొరై అనే భక్తుడు స్వామివారికి ఈ కానుక సమర్పించారు. కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్న తంగదొరైకి ఆలయ ధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.

రంగనాయక మండపంలో అధికారులను కలిసి రూ. 2 కోట్లు విలువ చేసే బంగారు సూర్యకటారిని అధికారులకు అందచేశారు. తంగదొరై కుటుంబ సభ్యులకు ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందచేశారు. వీడియో చూడండి...