నీరుకొండలో టిడిపి నిరసన

neerukonda
ఎం| Last Updated: మంగళవారం, 22 సెప్టెంబరు 2020 (22:45 IST)
రాష్ట్రంలో హిందు మత సంస్థలు పై జరుగుతున్న దాడులు మరియు తిరుమల యొక్క ఆచార వ్యవహారాలు సంప్రదాయాలు పట్టించికోకుండా
డిక్లరేషన్ లేకుండా అన్య మతస్తులు యొక్క తిరుమల ప్రవేశ ఉత్తర్వులు నిరసిస్తూ, మంగళగిరి మండలం నీరుకొండ
గ్రామ శివాలయంలో టిడిపి ఆధ్వర్యంలో
నిరసన కార్యక్రమం మంగళవారం నిర్వహించారు.

కార్యక్రమంలో నన్నపనేని నాగేశ్వరరావు,
మాగం ఆశోక్, మాదల బిందు, నన్నపనేని ఆరుణ,
జోన్నలగడ్డ సతీష్, మాదల వెంకటేశ్వరరావు, ముప్పాల సాంబశివరావు, పెటేట్టి రాంబాబు, తదితరులు పాల్గోన్నారు.



దీనిపై మరింత చదవండి :