శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 22 జూన్ 2022 (08:54 IST)

వైసీపీ అంటే వెధవలు కామాంధులు ఉన్న పార్టీ.. ముసలి పండు కోతి..?

vijayasai reddy
టీడీపీ స్పోక్స్ పర్సన్ అనూష ఉండవల్లి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైకాపాపై విరుచుకుపడ్డారు. టీడీపీ అంటే తెలుగు దున్నపోతుల పార్టీ. దానికి అధ్యక్షుడిగా ఒక నపుంసకుడిని పెట్టారు. వాడికి చేతగాక ఎస్సీలు, బీసీలతో తిట్టిస్తున్నాడు.. అని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై అనూష తీవ్రస్థాయిలో మండిపడింది.
 
వైసీపీ అంటే వెధవలు కామాంధులు ఉన్న పార్టీ అని రాష్ట్రమంతా చెప్పుకుంటున్నార్రా ముసలి పండు కోతి, మీ పార్టీలో కేవలం మీ కులం వాళ్లే అన్ని పదవులు అనుభవిస్తున్నారని మిగిలిన నాయకులు మనకెందుకులే అని మాట్లాడటానికి కూడా ముందుకు వెళ్ళకూడదని మీ పార్టీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ నాయకులు చెప్పుకుంటున్నారు.