శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 5 జనవరి 2021 (14:27 IST)

ఈసారైనా విజయం సాధించి తీరుతామని పట్టుదలతో వున్నారు: నారా లోకేష్

తెలుగుదేశం రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశం మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా తెదేపా నాయకుడు నారా లోకేష్ ట్విట్టర్ ద్వారా ఇలా స్పందించారు.
 
'' తెలుగుదేశం రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్నాను. ఎన్టీఆర్ భవన్‌లో జరిగిన ఈ సమావేశంలో ఇటీవల ఎంపికైన తెలుగుదేశం కమిటీ సభ్యులతో పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబుగారు ప్రమాణ స్వీకారం చేయించారు.
వచ్చే ఏ ఎన్నికల్లో అయినా విజయం సాధించి తీరాలనే పట్టుదల అందరిలోనూ కనిపించింది." అంటూ పేర్కొన్నారు.