సంబంధిత వార్తలు
- Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఓజీ మొదటి గీతం ఫైర్ స్టార్మ్ వచ్చేసింది
- Prakash Raj: బెట్టింగ్ యాప్ కేసు.. ఈడీ ముందు హాజరైన ప్రకాష్ రాజ్
- Prakash Raj: పవన్ కళ్యాణ్‌పై ప్రకాష్ రాజ్ ఫైర్.. ఛీ.. ఛీ.. సిగ్గుచేటు
- OG : పవన్ కళ్యాణ్ యాక్షన్ చిత్రం ఓజీ షూటింగ్ పూర్తి
- ఐశ్వర్య అర్జున్, నిరంజన్ చిత్రం సీతా పయనం సాంగ్ లాంచ్ చేసిన విమలా గద్దర్
Vijay Deverakonda: బెట్టింగ్ యాప్ గురించి క్లారిఫై ఇచ్చిన విజయ్ దేవరకొండ
Vijay Deverakonda At ED office
మంగళవారంనాడు ఈడీ విచారణ ముగిసింది. నాలుగు గంటల పాటు జరిగిన ఈ విచారణలో ఈడీ అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు విజయ్ సమాధానం చెప్పినట్లు తెలుస్తోంది. అనంతరం ఆయన బటయకు వస్తూ అన్న మాటలవి. విజయ్ మీడియా ముందు మాట్లాడుతూ.. ' నన్ను పిలిచింది ఇల్లిగిల్ యాప్స్ కేసులో కాదు.. గేమింగ్ యాప్ క్లారిఫికేషన్ కోసం పిలిచారు. హెడ్ లైన్స్ లో అవి మార్చండి. బెట్టింగ్ యాప్ ఇన్వేస్టిగేషన్ తప్పకుండా నడుస్తుంది. ఈ విచారణలో నా పేరు ఎందుకు వచ్చిందో వారికి కూడా తెలియదు. నా పేరు వచ్చింది కాబట్టి వచ్చి వాళ్లు అడిగిన డిటైల్స్ ఇచ్చాను. A23 తెలంగాణలో ఓపెన్ కాదు. ఇక్కడ మీరు ఓపెన్ చేయలేరు అని మెసేజ్ వస్తుంది. లీగల్ గా ఉన్న గేమ్స్ ను మాత్రమే నేను ప్రమోట్ చేశాను' అంటూ తెలిపారు.
