టెక్కలి నియోజకవర్గంలోని అక్కవరంలో మేమంత సిద్ధం బహిరంగ సభకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. అక్కవరంలో ప్రజలనుద్దేశించి జగన్ ప్రసంగిస్తూ, హాజరైన వారిని శ్రీకాకుళం సింహాలు అని అభివర్ణించారు. ఈ సమావేశాలను పేదల గుండె చప్పుడుగా అభివర్ణించారు. మొత్తం 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల్లో విజయం సాధించాలని పిలుపునిచ్చారు. మీరంతా డబుల్ సెంచరీకి సిద్ధంగా ఉన్నారా? అని ప్రజలను అడిగారు. ..... రానున్న ఎన్నికల్లో ప్రజలు ఓటు...