ఆదివారం, 12 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఆహారం
Written By Selvi
Last Updated : బుధవారం, 27 జులై 2016 (10:20 IST)

శరీర బరువు తగ్గాలంటే బాదం, తేనె, దాల్చిన చెక్క మిశ్రమం భేష్!

బాదం, తేనె, దాల్చిన చెక్క, స్వచ్ఛమైన నీరు, సముద్రపు ఉప్పు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. బాదం, సముద్రపు ఉప్పు, దాల్చిన చెక్కకు టీ స్పూన్ తేనె, స్వచ్ఛమైన నీరు కలిపి మిశ్రమాన్ని తయారు చేసుకుని రోజూ తీస

బాదం, తేనె, దాల్చిన చెక్క, స్వచ్ఛమైన నీరు, సముద్రపు ఉప్పు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. బాదం, సముద్రపు ఉప్పు, దాల్చిన చెక్కకు టీ స్పూన్ తేనె, స్వచ్ఛమైన నీరు కలిపి మిశ్రమాన్ని తయారు చేసుకుని రోజూ తీసుకుంటే శరీరంలోని కొవ్వు తగ్గుతుంది. ఇది చిన్నపిల్లలకు, పెద్దలకు శక్తినిస్తుంది. బాదం తేనె వల్ల శరీరానికి మంతి కొవ్వు అందుతుంది. 
 
సముద్రపు ఉప్పు వల్ల అయోడిన్ ఉంటుంది. దాల్చిన చెక్క ద్వారా పిల్లల మెదడు వేగంగా, చురుగ్గా పనిచేయడం మొదలవుతుందని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. ఈ మిశ్రమం ద్వారా శరీర బరువు తగ్గడంతో పాటు అలస, నీరసం ఉండవని పోషకాహార నిపుణులు అంటున్నారు.