మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 19 సెప్టెంబరు 2022 (14:21 IST)

భారత మార్కెట్లో హోండా యాక్టివా.. ఫీచర్స్

Honda Activa
Honda Activa
భారత మార్కెట్లో హోండా యాక్టివా మంచి ఆదరణ వుంది. సరికొత్త హోండా యాక్టివా 6G ధర రూ. 86,044 ఉంది. ఈ స్కూటర్‌ను కేవలం 36,000 రూపాయలకే కొనుగోలు చేయవచ్చు. ఇది తెలుపు రంగులో వస్తుంది. 
 
హోండా యాక్టివా 3G STD BikeDekho అనే వెబ్‌సైట్‌లో జాబితా చేయబడింది. దీని ధర 36 వేల రూపాయలు. ఇది సెకండ్ హ్యాండ్ మోడల్. ఇది 2016 మోడల్. వెబ్‌సైట్‌లో జాబితా చేయబడిన సమాచారం ప్రకారం.. ఇది ట్యూబ్‌లెస్ టైర్‌లతో వస్తుంది. ఈ స్కూటర్ 1 లీటర్ పెట్రోల్‌లో 60 కిలోమీటర్ల మైలేజీని ఇవ్వగలదు.
 
స్కూటర్‌ ఫీచర్స్‌..
హోండా స్కూటర్ పూర్తి పేరు హోండా యాక్టివా 3G STD. దీనికి 109.19 సిసి ఇంజన్ ఇవ్వబడింది. ఈ స్కూటర్ 8.11 PS శక్తి, 8.83 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. అలాగే ఇది 1 లీటర్ పెట్రోల్‌లో 60 kmpl మైలేజీని ఇవ్వగలదు. హోండా యాక్టివా 3G STDకు డ్రమ్ బ్రేకింగ్ సిస్టమ్, ట్యూబ్‌లెస్ టైర్లు ఇవ్వబడ్డాయి.