1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 4 మార్చి 2023 (16:09 IST)

జియో వరల్డ్ సెంటర్‌ కొత్త రికార్డు.. అతిపెద్ద ఎలివేటర్‌లలో...

Jio center
Jio center
జియో వరల్డ్ సెంటర్‌ కొత్త రికార్డును కైవసం చేసుకుంది. ప్రపంచంలోని అతిపెద్ద ఎలివేటర్‌లలో ఒకటిగా జియో వరల్డ్ సెంటర్ నిలిచింది. ఫిన్నిష్ కంపెనీ కోన్ నిర్మించిన ఎలివేటర్, ఒకేసారి 200 మందిని తీసుకెళ్లగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. 
 
ఇది ముంబై సిటీ సెంటర్‌లో విశాలమైన 25.78 చదరపు మీటర్ల ఫ్లోర్ స్పేస్‌తో అతిపెద్ద ప్రయాణీకుల ఎలివేటర్‌గా నిలిచింది. భారీ 16 టన్నుల బరువుతో, ఇది ప్రపంచంలోనే అత్యంత బరువైన ఎలివేటర్‌గా వుంగి
 
జియో వరల్డ్ సెంటర్‌లోని ఇతర 188 ఎలివేటర్‌లతో పాటు ఇంజినీరింగ్ అద్భుతమైన ఫీట్ అన్నీ కోన్ ఎలివేటర్‌ల ద్వారా ఇన్‌స్టాల్ చేయబడ్డాయి. 
 
KONE ఎలివేటర్స్ .. మేనేజింగ్ డైరెక్టర్ అమిత్ గోస్సేన్, ఈ ఎలివేటర్ ప్లానింగ్, నిర్మాణం చివరకు ఇన్‌స్టాల్ చేయడానికి ఆరు సంవత్సరాలు పట్టిందని పంచుకున్నారు. Jio వరల్డ్ సెంటర్ ఆకట్టుకునే ఎలివేటర్ ఆధునిక ఇంజనీరింగ్ సామర్థ్యానికి నిదర్శనం.