పేటిఎం మాల్ ’మహా క్యాష్‌బ్యాక్ దీపావళి సేల్’ 1 నవంబర్ నుండి...

Paytm
Last Modified గురువారం, 1 నవంబరు 2018 (18:24 IST)
న్యూఢిల్లీ: మీరు ప్రారంభక దీపావళి సేల్ రష్‌ను మిస్ చేసుకుని ఉంటే లేదా మీ పండుగ విష్-లిస్టులో కొన్ని వస్తువులు మిగిలిపోయి ఉంటే, అప్పుడు మీకు పేటిఎం మాల్స్ వారి ’మహా క్యాష్‌బ్యాక్ దీపావళి సేల్’ రూపంలో నవంబర్ 1 నుండి నవంబర్ 7 వరకు సువర్ణావకాశం తిరిగి అందుబాటులోనికి రానుంది.
 
ఈ కంపెనీ తన వినియోగదారులకు కోట్లకొలది విలువ గల క్యాష్ బ్యాక్, ఉచిత డెలివరీ మరియు ఇన్స్టాల్లేషన్, ఆప్షనల్ పొడిగించబడిన వారంటీ, సిఓడి మరియు జీరో కాస్ట్ ఇఎంఐ మరియు మార్పిడితో సులభమైన ఏర్పాటు మరియు ఇంకా మరెన్నో లాభాలను అందించుటకు గల ఏ ఒక్క అవకాశాన్ని వదలడం లేదు. ఈ ఆరు-రోజుల పండుగ విక్రయంలో రోజువారి పరిమిత-కాలావధి ఫ్లాష్ సేల్స్ మరియు నమ్మశక్యంకాని ధరల తగ్గింపులు, రాత్రి 8 గంటల నుండి మధ్యరాత్రి 12 గంటల వరకు ’గోల్డెన్ అవర్స్” లో లభిస్తాయి, ఇంకా ఇంటరాక్టివ్ గేమ్స్ మరియు ప్రతి గంటా బంగారం మరియు 7 రెనాల్ట్ క్విడ్ కార్లను గెలుచుకునే అవకాశం కూడా ఉంటుంది.
 
మీ ఆక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులను ఉపయోగించి రూ. 30000ల కనీస ఆర్డర్ పైన రూ. 2500 ల వరకు 10% అదనపు క్యాష్ బ్యాక్‌ను పొందండి. ఈ ఆఫర్, క్రెడిట్ కార్డు ఇఎంఐ లావాదేవీలపై కూడా అమలులో ఉంటుంది. పేటిఎం మాల్ తన సిగ్నేచర్ ఫెస్టివ్ సేల్‌ను అద్భుతమైన ఆఫర్స్ మరియు డీల్స్‌తో మీ ముందుకు తెస్తోంది. సేల్ నుండి అతిపెద్ద మరియు అత్యంత ఆకర్షణీయమైన డీల్స్‌లో కొన్ని ఇక్కడున్నాయి.
 
1. మొబైల్ ఫోన్స్: పేటిఎంమాల్, ప్రఖ్యాత స్మార్ట్ ఫోన్ బ్రాండ్స్ అయిన ఆపిల్, వివో, సాంసంగ్, ఒప్పొ, రూ. 16,000ల వరకు విలువగల క్యాష్ బ్యాక్స్‌ను మరియు రూ. 21,000ల వరకు ఎక్స్ఛేంజ్ బోనస్‌తో లభిస్తాయి. ఐఫోన్ 6ఎస్ 32జిబి ఫోన్ రూ. 21,499 లకు, ఐఫోన్ 7 32జిబి ఫోన్ రూ. 30999 లకు, ఒప్పో ఎఫ్9 ప్రో 6జిబి 64జిబి ఫోన్ రూ. 2400ల క్యాష్ బ్యాక్‌తో మరియు రూ. 3000 ఎక్స్ఛేంజ్ బోనస్‌తోనూ, కూల్ ప్యాడ్ నోట్ 8 4జిబి 64జిబి ఫోన్ రూ. 7500 తోను, లెనోవో కె8 నోట్ 3జిని 32జిబి ఫోన్ రూ. 5700 మరియు ఆనర్ 9 లైట్ 4జిబి 64జిబి ఫోన్ రూ. 9,900లకే లభిస్తాయి. ఈ ఆఫర్స్‌లో ఎక్స్ఛేంజ్, ఈజీ ఇఎంఐ, సిఓడి మరియు ఉచిత డెలివరీ ఉంటాయి, అంటే ఈ పండుగ సమయంలో మీరు స్మార్ట్ ఫోన్స్ కొనుగోలు చేయుటకు మీ గమ్యం, పేటిఎం మాల్ అని అర్థం.
 
2. ల్యాప్ టాప్స్ మరియు కన్‌స్యూమర్ ఎలెక్ట్రానిక్స్: కన్‌స్యూమర్ ఎలెక్ట్రానిక్స్ విభాగంలో, వినియోగదారులు డిఎస్‌ఎల్‌ఆర్ కెమెరాలను రూ. 17,749ల నుండి పొందగలరు, ఇది పేటిఎం మాల్ క్యాష్ బ్యాక్ మరియు దీనితో పాటుగా అందించబడు బ్యాంక్ ఆఫర్ తరువాతి ధర. వారు బ్లూటూత్ హెడ్ ఫోన్స్ మరియు స్పీకర్స్ పైన 70% వరకు, ప్రింటర్స్, మానిటర్స్ మరియు మరెన్నోవాటిపై 50% వరకు తగ్గింపు మరియు రూ. 10,000ల వరకు క్యాష్ బ్యాక్‌ను పొందవచ్చు.
 
ల్యాప్ టాప్స్ రూ. 20,000ల వరకు క్యాష్ బ్యాక్‌తో లభిస్తాయి, ఇందులో ప్రతి ల్యాప్ టాప్ కొనుగోలుపై రూ. 5000ల విలువగల గ్యారెంటీడ్ వోచర్స్ ఉంటాయి. కోర్ ఐ3 ల్యాప్ టాప్స్ రూ. 17,999ల నుండి ప్రారంభమవుతాయి, కన్వర్టిబుల్ ల్యాప్ టాప్స్ రూ. 12,000ల ప్రారంభ ధర నుండి విక్రయించబడతాయి మరియు టాప్-సెల్లింగ్ గేమింగ్ ల్యాప్ టాప్స్ కేవలం రూ. 58,000ల నుండి లభిస్తాయి. 
 
3. గృహోపకరణాలు: దీపావళి పండుగ వచ్చేస్తూండటంతో, పేటిఎం మాల్ తన వినియోగదారులకు రిఫ్రిజిరేటర్స్, వాషింగ్ మిషిన్స్ మరియు టెలివిజన్ సెట్ల్స్ వంటి అతి పెద్ద ఉపకరణాలపై రూ. 20,000 ల వరకు క్యాష్‌బ్యాక్‌కు వీలుకల్పిస్తోంది. స్మార్ట్ టివిల విక్రయం రూ. 7,999ల నుండి  ప్రారంభమవుతుంది. ఇందులో 25% వరకు క్యాష్‌బ్యాక్ ఉంటుంది, పెద్ద స్క్రీన్ టివిలు రూ. 14,000ల నుండి ప్రారంభమవుతాయి, ఇందులో 25% వరకు క్యాష్‌బ్యాక్ ఉంటుంది మరియు వాషింగ్ మిషిన్లు రూ. 20,000ల వరకు క్యాష్‌బ్యాక్‌తో అందుబాటులో ఉంటాయి. పేటిఎంమాల్ వారి నో-కాస్ట్ ఇఎంఐ, అలాంటి అద్భుతమైన డీల్స్ కొరకు చెర్రీ పండులాగా తనవంతు పాత్రను పోషిస్తుంది.
 
4. దుస్తులు, పాదరక్షలు మరియు ఉపకరణాలు: పేటిఎం మాల్ వినియోగదారులు, 1000+ ప్రముఖ దుస్తులు మరియు పాదరక్షల బ్రాండ్స్ పైన గొప్ప ఆఫర్స్ ఆనందించగలరు. వీటిలో 70% వరకు తగ్గింపు మరియు దుస్తులపై 70% వరకు క్యాష్‌బ్యాక్, పాదరక్షలపై 40-80% తగ్గింపు, ఉపకరణాలపై 40% వరకు క్యాష్ బ్యాక్, వింటర్ వేర్ పైన  70% వరకు తగ్గింపు మరియు 40% వరకు క్యాష్ బ్యాక్, కిడ్ వేర్ కొరకు 1 లక్ష+ స్టైల్స్ పై 60% వరకు తగ్గింపు మరియు ఫ్లాట్ 40% క్యాష్‌బ్యాక్ మరియు పేటిఎం మాల్ వారి విశిష్ట అంతర్జాతీయ కలెక్షన్ పై ఉచిత షిప్పింగ్ ఉంటాయి.
 
5. ఆటోమొబైల్: మీరు ఫోన్స్, ఎలెక్ట్రానిక్స్ మరియు దుస్తులు అన్నింటినీ ఆన్ లైన్ లో కొనాలని అనుకుంటూంటే, పేటిఎం మాల్ మిమ్మల్ని తిరిగి ఆశ్చర్యానికి గురిచేస్తుంది! మీరు మీకిష్టమైన స్కూటర్లు మరియు బైక్స్ ను, హీరో, సుజుకి, టివిఎస్ మరియు హోండా వంటి ప్రముఖ టూ-వీలర్ బ్రాండ్స్ నుండి ఎంచుకోవచ్చు మరియు మీ ఆర్డర్స్ పై లోకాస్ట్ ఇఎంఐ లేదా సిఓడిలు పొందుతూ, రూ. 8,000 ల వరకు లాభాలను ఆనందించండి.
 
6. హోమ్ మరియు కిచెన్: గ్యాస్ స్టోవ్స్ మరియు చిమ్నీలు సగం ధరకే లభిస్తాయి, ఎల్ఇడి ల్యాంప్స్ మరియు ఇంకా 50% క్యాష్‌బ్యాక్ తోను, ట్రాప్ బ్రాండ్ర్స్ నుండి తాజా బెడ్డింగ్ కలెక్షన్ 60% వరకు తగ్గింపులోను మరియు 50% క్యాష్‌బ్యాక్ తోను లభిస్తున్నాయి. మీ కుటుంబంలోని చిన్నారుల కోసం ఏమి కొనుగోలు చేయాలా అని మీరు ఆలోచిస్తూంటే, పేటిఎం మాల్ పై ఆటబొమ్మల డీల్స్ కేవలం రూ.1 నుండి ఆరంభమవుతాయని గమనించండి! 
 
7. పండుగ దినుసులు: ఈ పండుగ సమయంలో, 10+ దినుసుల ఉత్పత్తుల షాపింగ్ చేయండి మరియు రూ.5000 ల వరకు క్యాష్‌బ్యాక్ పొందండి మరియు మీ ఆర్డర్ పై ఉచిత షిప్పింగ్ పొందండి. మీ పండుగ బహుమతి శ్రేణిగా డ్రైఫ్రూట్స్, స్వీట్లు మరియు చాక్లేట్లను పేటిఎం మాల్ లో 40% క్యాష్‌బ్యాక్ వరకు కొనుగోలు చేయండి. మీరు మీకిష్టమైన బ్రాండ్స్ అయిన క్యాడ్ బరీస్, హల్దీరామ్స్, ఫెరెర్రో చాక్లెట్ల్స్ మరియు ఉత్తమ నాణ్యతగల విశిష్ట శ్రేణి డ్రైఫ్రీట్స్, ప్రత్యేకంగా డ్రైఫ్రూట్స్ హబ్ – ఖారి బావోలి నుండి కొనుగోలు చేయగల ఒక వేడుక స్టోర్ ను పేటిఎం మాల్ ఏర్పాటు చేసింది.
 
దినుసులు 40% క్యాష్‌బ్యాక్ వరకు, చిరుతిళ్ళు 35% క్యాష్‌బ్యాక్ వరకు, వ్యక్తిగత సంరక్షణా వస్తువులు 40% క్యాష్‌బ్యాక్ వరకు, హోమ్ కేర్ ఆవశ్యక వస్తువులు 40% క్యాష్‌బ్యాక్ వరకు మరియు ఆరోగ్యం మరియు పోషక ఉత్పాదనలు 35% క్యాష్‌బ్యాక్ వరకు విక్రయయించబడుతున్నాయి.
 
మీరు పేటిఎం మాల్‌లో మీ స్వంత విష్ లిస్ట్‌ను ముందుగానే సిద్ధంచేసుకోండి మరియు సేల్ లైవ్‌లో జరుగుచున్నప్పుడు చెకవుట్ చేయండి. ఎందుకంటే ఆఫర్స్ అన్నీ కూడా స్టాక్ అందుబాటులో ఉన్నంతవరకు మాత్రమే.దీనిపై మరింత చదవండి :