గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 20 మే 2023 (19:13 IST)

జొమాటో కొత్త వ్యాపారం.. గృహ సేవల రంగంలోకి ఎంట్రీ

ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో కొత్త వ్యాపారం ప్రారంభించింది. అర్బన్ కంపెనీ మాదిరిగా ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు మొదలైన పొరుగు సేవలను వినియోగదారులకు అందుబాటులో ఉంచాలని, అర్బన్ కంపెనీకి పోటీగా హైపర్‌ లోకల్ సర్వీస్ ప్రొవైడర్‌ను తీసుకురావాలని యోచిస్తోంది. 
 
జొమాటో ద్వారా గృహ సేవల రంగంలోకి వస్తున్నందున అందులో నుంచి తప్పుకునేందుకు ఇదే సరైన సమయమని భావిస్తున్నట్లు జొమాటో సీఈవో దీపిందర్ గోయల్ చెప్పారు. తాను అర్బన్ కంపెనీ బోర్డులో సభ్యుడిగా ఉన్నానని వెల్లడించారు.