గురువారం, 28 సెప్టెంబరు 2023
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 27 జూన్ 2022 (14:21 IST)

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు గుడ్ న్యూస్...

Jobs
తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు గుడ్ న్యూస్. పోస్టల్ శాఖ నుండి స్టాఫ్ కార్ డ్రైవర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. స్టాఫ్ కార్ డ్రైవర్ పోస్టులకు భారీ స్థాయిలో వేతనాలు లభించనున్నాయి. ఇందులో భాగంగా స్టోర్ కీపర్, మల్టీ స్కిల్డ్ వర్కర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. 
 
స్త్రీ, పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు. 
 
27 ఏళ్ల వయస్సు మించరాదు.
 
విద్యార్హతలు: గుర్తింపు పొందిన బోర్డు నుండి పదో తరగతి అర్హత కలిగి ఉండాలి. లైట్ అండ్ హెవీ మోటార్ వెహికల్స్ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ అనేది కలిగి ఉండాలి. మోటార్ మెకానిజమ్ మీద అవగాహన ఉండాలి.