ఆదివారం, 25 ఫిబ్రవరి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. తారల ఫోటో గ్యాలెరీ
Written By సెల్వి
Last Updated : సోమవారం, 6 మార్చి 2023 (21:34 IST)

కూతురితో అందమైన ఫోటో షూట్ - శ్రియా చరణ్ సూపర్ పిక్స్

Sreya Charan
Sreya Charan
హీరోయిన్ శ్రియా చరణ్ అందమైన ఫోటో షూట్‌ను రిలీజ్ చేసింది. సోషల్ మీడియాలో ఆమె ఫోటోలు వైరల్ అవుతున్నాయి. తన గ్లామర్, నటనా నైపుణ్యంతో అభిమానులను మంత్రముగ్ధులను చేయడం శ్రియా చరణ్‌కు అలవాటు. 

Sreya Charan
Sreya Charan
 
నాలుగు పదుల వయస్సు మీద పడినా.. అందం ఏమాత్రం చెదరకుండా ఫ్యాన్సును ఆకట్టుకుంటోంది. 
Sreya Charan
Sreya Charan
ఈ నేపథ్యంలో రెండేళ్ల తన కుమార్తె రాధతో తాజాగా ఫోటో షూట్ చేసింది. ఈ ఫోటోలు ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్నాయి. 

Sreya Charan
Sreya Charan
 
ఈ ఫోటోలలో శ్రియ పూల కిరీటంతో మల్టీ కలర్ డ్రెస్సుతో ఆకట్టుకుంది. రాధ దేవదూతలా తెల్లని దుస్తులు ధరించి కనిపించింది. 

Sreya Charan
Sreya Charan


అందమైన ఈ ఫోటోల సెట్‌ను శ్రియా సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. ఈ ఫోటోషూట్ సోషల్ మీడియాలో లక్షలాది మంది నెటిజన్ల హృదయాలను గెలుచుకుంది.

Sreya Charan
Sreya Charan