శనివారం, 16 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. చిట్కాలు
Written By ivr
Last Modified: శుక్రవారం, 7 జులై 2017 (16:57 IST)

మిరపకాయ్... కారం, టేస్టీగా తినాలంటే....?

* పచ్చి మిరపకాయలు కారం లేకుండా ఉండాలంటే వాటిని కోసేటప్పుడు కత్తికి కాస్త ఉప్పు రాసి దానితో పచ్చిమిర్చిని కోయాలి. అలాగే కాసిని మెంతులు, మినపప్పులను నూరి మజ్జిగలో ఉప్పు వేసి పచ్చిమిర్చిని ఊరబెట్టండి. రుచిగా ఉంటాయి. * మీరు రుచికరంగా చేయాలనుకున్న పులుసు

* పచ్చి మిరపకాయలు కారం లేకుండా ఉండాలంటే వాటిని కోసేటప్పుడు కత్తికి కాస్త ఉప్పు రాసి దానితో పచ్చిమిర్చిని కోయాలి. అలాగే కాసిని మెంతులు, మినపప్పులను నూరి మజ్జిగలో ఉప్పు వేసి పచ్చిమిర్చిని ఊరబెట్టండి. రుచిగా ఉంటాయి.
 
* మీరు రుచికరంగా చేయాలనుకున్న పులుసులో ఉప్పు ఎక్కువైందా? అలాంటప్పుడు ఏం చేయాలంటే చపాతీ పిండిని ఏడు లేదా ఎనిమిది ఉండలుగా చేసి దానిని పులుసులో వేసి కాసేపాగి తీసేయండి. పులుసు చాలా రుచిగా ఉంటుంది.
 
* సాంబార్ చేసేందుకు కందిపప్పును ఉడికిస్తున్నారా... అయితే ఉడికించే సమయంలో అందులో కాసిన్ని మెంతులను కూడా వేయండి. రాత్రి వరకు పాడవకుండా ఉంటుంది. దీంతో పాటు ఆరోగ్యం కూడా లభిస్తుంది.