సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : గురువారం, 6 ఏప్రియల్ 2023 (16:38 IST)

దేశంలో కరోనా కేసులు.. 24 గంటల్లో 5,335 కేసులు నమోదు

corona
భారతదేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక నివారణ చర్యలు చేపడుతున్నారు.

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం గత 24 గంటల్లో 5,335 తాజా కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం 25,587 మంది చికిత్స పొందుతున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
 
గత ఏడాది సెప్టెంబర్ తర్వాత తొలిసారిగా ఇన్ఫెక్షన్ల సంఖ్య 5,000 దాటింది. యాక్టివ్ కేసుల సంఖ్య 25,587గా ఉంది. మొత్తం ఇన్ఫెక్షన్‌లలో 0.05 శాతం ఉన్నాయి.