సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 23 జులై 2019 (17:49 IST)

వైరల్ అవుతున్న బీసీసీఐ వీడియో.. ఏంటో మీరే చూడండి.. (Video)

ప్రపంచ కప్‌కు తర్వాత వెస్టిండీస్ సిరీస్‌లో టీమిండియా బరిలోకి దిగనుంది. ఆగస్టు 3వ తేదీన సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో భాగంగా భారత్ మూడు టీ-20లు, 3 వన్డేలు, ఇంకా రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది. 
 
ఇందులో ఆడే భారత జట్టును బీసీసీఐ ఆదివారం ప్రకటించింది. ఈ నేపథ్యంలో పుట్టినరోజును జరుపుకునే భారత క్రికెటర్ యువేంద్ర చాహల్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ.. బీసీసీఐ ఓ ట్వీట్ చేసింది. 
 
ఆ వీడియోలో చాహెల్ టీవీ నుంచి కొన్ని ఆసక్తికరమైన సన్నివేశాలను తీసుకుని వీడియోగా రిలీజ్ చేసింది. టీమిండియా క్రికెటర్లతో చాహల్ వుండే ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఆ వీడియోను మీరూ ఓ లుక్కేయండి.