గురువారం, 18 జులై 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 20 జనవరి 2024 (15:18 IST)

అండర్-19 వన్డే ప్రపంచ కప్.. బంగ్లాదేశ్‌తో టీమిండియా ఫైట్

cricket ground
దక్షిణాఫ్రికాలో అండర్-19 వన్డే ప్రపంచ కప్ జనవరి 19 నుంచి ప్రారంభమైంది. ఈ టోర్నీలో టీమిండియా తన తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో శనివారం తలపడనుంది. ఫైనల్ మ్యాచ్ ఫిబ్రవరి 11న జరుగుతుంది. తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్ వర్సెస్ యునైటెడ్ స్టేట్స్ జట్లు తలపనున్నాయి. 
 
రెండో మ్యాచ్‌లో సౌతాఫ్రికా వర్సెస్ వెస్టిండీస్ జట్లు ఢీ కొట్టనున్నాయి. అండర్-19 ప్రపంచకప్ గ్రూప్ మ్యాచ్ జనవరి 20న భారత్, బంగ్లాదేశ్ మధ్య జరగనుంది. స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో భారత్-బంగ్లాదేశ్ మధ్య అండర్-19 ప్రపంచకప్ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది. అలాగే, లైన్ స్ట్రీమింగ్ Disney+Hotstarలోనూ అందుబాటులో ఉంటుంది.