ఆదివారం, 5 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 23 జూన్ 2023 (12:46 IST)

వరుసగా ఐదు సిక్సర్లు.. విల్ జాక్స్ అదరగొట్టాడు.. (వీడియో)

Will Jacks
Will Jacks
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఇంగ్లండ్ బ్యాటర్ విల్ జాక్స్ సర్రే తరఫున వరుసగా ఐదు సిక్సర్లు బాదాడు. గురువారం జరిగిన ఈ టీ20 బ్లాస్ట్‌లో విల్ జాక్స్ అదరగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో 11వ ఓవర్‌లో మిడిల్‌సెక్స్ లెగ్ స్పిన్నర్ ల్యూక్ హోల్‌మన్‌పై ఆడుకున్నాడు. 
 
మొదటి, మూడవ బంతులు స్లో హాఫ్-ట్రాకర్లు డీప్ మిడ్-వికెట్‌కి లాగబడితే రెండోది, ఐదోబాల్ లాంగ్ ఆన్.. లాంగ్ ఆఫ్‌లో పడ్డాయి. ఫలితంగా వరుసగా ఆరు సిక్సర్లు దంచిన ఆటగాడిగా.. విల్ జాక్స్ సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. గాయం కారణంగా IPL 2023లో జాక్స్ ఆడలేకపోయాడు.