సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 15 జులై 2023 (13:01 IST)

ఆసియా క్రీడలు.. భారత క్రికెట్ జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా రితురాజ్

team india
అక్టోబర్ 5న చైనాలో జరగనున్న ఆసియా క్రీడల కోసం బరిలోకి దిగే భారత క్రికెట్ జట్టు పేర్లను బీసీసీఐ ప్రకటించింది. ఈ ఈవెంట్‌కు భారత జట్టుకు రితురాజ్ గైక్వాడ్ కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. 
 
గైక్వాడ్, జితేష్, మరియు రింకూతో పాటు, అర్ష్దీప్ సింగ్, రాహుల్ చాహర్, తిలక్ వర్మ కూడా ఆసియా క్రీడలలో చేర్చబడ్డారు. అయితే కాంటినెంటల్ గేమ్స్ కోసం భారత వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్‌కు జట్టులో చోటు దక్కలేదు. 
 
ఆసియా క్రీడలకు భారత జట్టు:
రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, రాహుల్ త్రిపాఠి, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేష్ శర్మ (wk), వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్, శివమ్ మావి, శివమ్ దూబే, ప్రభ్‌సిమ్రాన్ సింగ్