గురువారం, 9 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 12 జూన్ 2023 (15:45 IST)

అక్టోబర్‌ 15న భారత్​​-పాకిస్థాన్ మ్యాచ్-ఉప్పల్‌లో నో

india - pakistan
భారత్​​-పాకిస్థాన్​ మ్యాచ్‌ చెన్నై వేదికగా అక్టోబర్‌ 15న జరగనున్నట్లు తెలిసింది. తొలుత అహ్మదాబాద్ వేదికగా ఈ హైవోల్టేజ్ మ్యాచ్ నిర్వహించాలని బీసీసీఐ భావించింది. 
 
మరోవైపు పాకిస్థాన్​ క్రికెట్‌ బోర్డు కూడా తమ జట్టు అహ్మదాబాద్‌ వేదికగా ఆడేందుకు సముఖత చూపలేదని చెప్పడంతో నిర్ణయం మార్చుకున్నట్లు తెలిసింది.
 
వన్డే ప్రపంచ కప్‌ కోసం బీసీసీఐ షార్ట్‌ లిస్ట్​ చేసిన వేదికల లిస్ట్​లో హైదరాబాద్‌ ఉప్పల్‌ స్టేడియం ఒక్కటి. అయితే ఉప్పల్‌లో మాత్రం టీమిండియా ఆడే అవకాశాలు లేవు.