చంద్రబాబు సొంత జిల్లాలో పాగా వేసేందుకు జగన్ ప్లాన్?
ఏపీ సిఎం చంద్రబాబు నాయుడుపై ప్రతిపక్షనేత జగన్మోహన్ రెడ్డి పదునైన విమర్శలు చేస్తున్నారా... బాబు సొంత జిల్లాలో వైసిపి జెండాను ఎగుర వేయాలని ప్రయత్నిస్తున్నారా.. ముందస్తు ఎన్నికలకు జగన్ ముందే పక్కా ప్లాన్‌తో ముందుకెళుతున్నారా.. పాదయాత్రతో జగన్ వ్యూహమేంటి